పత్తి రైతులను ఆదుకోవాలి : కవిత
సర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించే రైతులను ఆదుకోక పోవడం దారుణమన్నారు. ప్రధానంగా…










