తెలంగాణ జాగృతిలో భారీగా చేరికలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ : తెలంగాణలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. ఆమె ప్రజా సమస్యలపై పోరు పెంచారు. ఇందులో భాగంగా స్వయంగా జనాన్ని కలిసి…










