పోలీసులకు అండగా సుధారెడ్డి ఫౌండేషన్
స్పష్టం చేసిన ఎంఈఐఎల్ డైరెక్టర్ హైదరాబాద్ : ప్రజల కోసం పనిచేసే పోలీసులు ప్రశాంతంగా విధులు నిర్వర్తించగలిగితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని అన్నారు ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్టర్, సుధారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ సుధా రెడ్డి. పోలీసులకు సహకారం అందించేందుకు…










