సర్కార్ నిర్వాకం కవిత ఆగ్రహం
రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ కరీంనగర్ జిల్లా : అకాల వర్షాల కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం మొంథా తుపాను…










