జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ
పాల్గొన్న అభ్యర్థి మాగంటి సునీత హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారంది జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్న ఉప ఎన్నిక. వచ్చే నెల నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున…










