కబ్జాలపై హైడ్రా కమిషనర్ ఫోకస్
ప్రజా వాణికి 52 ఫిర్యాదులు వచ్చాయి హైదరాబాద్ : కబ్జాలపై హైడ్రాకు 52 ఫిర్యాదులు అందాయి. ఆక్రమణలపై, కబ్జాలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫోకస్ పెట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ, మండలంలోని బీరంగూడలో ఉన్న శాంబుని కుంట…










