ఆల్మట్టి ఎత్తు పెంచితే సీఎం మౌనమేల..?
నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాలమూరు జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. జాగృతి జనం బాట…










