రాష్ట్రంలో గన్ కల్చర్ తెస్తున్నారా..?
నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : రాష్ట్రంలో పాలనా పరంగా కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని…










