కాంగ్రెస్, బీజేపీలు చెప్పేదొకటి చేసేదొకటి
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కామెంట్స్ హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ లు చెప్పేదొకటి చేసేది మరొకటి అని మండిపడ్డారు. ప్రజలు విజ్ఞులు అని ఏది…










