ఆటో డ్రైవర్లకు ఏపీ సర్కార్ అండ : డిప్యూటీ సీఎం
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్యక్రమం విజయవాడ : అన్ని వర్గాలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆటో డ్రైవర్ సేవలో…










