ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం
వాయుసేన అధిపతి ఏపీ సింగ్ షాకింగ్ కామెంట్స్ ఢిల్లీ : వాయుసేన అధిపతి ఎ.పి.సింగ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తో దాయాది పాకిస్తాన్ ను మోకాళ్లపై నిలబెట్టామన్నారు. ఇందుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.శత్రువుల స్థావరాలను…










