ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యధేశ్చగా కృష్ణా జలాలు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. ఆయన ఆధారాలతో సహా కృష్ణా జలాల తరలి పోవడం బయట పెట్టారు. దీనికి కాంగ్రెస్ సర్కార్ జవాబు చెప్పాలని డిమాండ్…










