సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం స్పూర్తిదాయకం
హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్ట్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు , సంపాదకుడు అయిన సూరవరం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం (బయోపిక్) అందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సురవరం…










