కేసీఆర్ సంకల్పానికి ప్రతిరూపం ఐటీ విస్తరణ : కేటీఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం , తన తండ్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇవాళ తెలంగాణను దేశంలోనే అన్ని రంగాలలో టాప్ లో నిలబెట్టేలా చేశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి…









