టెక్ మహీంద్రా నిర్వాకంపై బాధితురాలి ఆందొళన
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్న ప్రముఖ టెక్ కంపెనీ టెక్ మహీంద్రా కంపెనీ ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న భావన ఆందోళనకు దిగారు. తనను అకారణంగా తొలగించారంటూ ఆవేదన వ్యక్తం…










