Author: VijayaBhaskar

  • స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్ర‌మ‌దానం

    స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్ర‌మ‌దానం

    నిమ్మ‌ల రామానాయుడు ప‌లువురికి ఆద‌ర్శ‌ప్రాయంపశ్చిమగోదావరి జిల్లా : ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ప‌లువు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా మారారు. ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని పాల‌కొల్లు లో ప‌ర్య‌టించారు. పాలకొల్లులోని క్రిస్టియన్ స్మశాన వాటిక పనుల్లో శ్రమదానం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. కార్మికులతో కలిసి కంకర, ఇసుక, సిమెంటు ను గమేళాలతో మోసి,స్లాబ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ప్రతి ఆదివారం…

    Continue Reading

  • బాలాన‌గ‌ర్ మండ‌లంలో హ‌రీష్ రావు భూక‌బ్జా

    బాలాన‌గ‌ర్ మండ‌లంలో హ‌రీష్ రావు భూక‌బ్జా

    శాస‌న స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం ఎ రేవంత్ రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా కోట్లు విలువ చేసే భూముల‌ను అక్ర‌మంగా క‌బ్జాకు పాల్ప‌డ్డార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆదివారం శాస‌న స‌భ వేదిక‌గా సీఎం సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న తాజాగా హ‌రీష్ రావు అక్ర‌మాల , భూ క‌బ్జాల చిట్టా విప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి…

    Continue Reading

  • మా భూమిని కేటీఆర్ ప్రైవేట్ కంపెనీకి క‌ట్ట‌బెట్టారు

    మా భూమిని కేటీఆర్ ప్రైవేట్ కంపెనీకి క‌ట్ట‌బెట్టారు

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన దానం నాగేంద‌ర్ హైద‌రాబాద్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ శాస‌న స‌భ వేదిక‌గా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న నేరుగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఏకి పారేశారు. తెలంగాణ అసెంబ్లీలో భూముల వ్యవహారంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నిప్పులు చెరిగారు.తన తండ్రి కష్టపడి సంపాదించిన సొంత భూమిని కేటీఆర్ అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో…

    Continue Reading

  • కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుంభ‌కోణాల మ‌యం

    కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుంభ‌కోణాల మ‌యం

    విచార‌ణ చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నేత‌లు కేటీఆర్, హ‌రీష్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై. రెండున్న‌ర ఏళ్ల కాలంలో లెక్క‌కు మించి అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించారు. వెంట‌నే ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా వీటిపై సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేశారు. ఈమేర‌కు సుదీర్ఘ లేఖ రాశారు. ఇందులో ప‌క్కా ఆధారాల‌తో స‌మ‌ర్పించ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పాల‌నా కాలంలో చోటు…

    Continue Reading

  • జగన్ మూడు ముక్కలాటతో సర్వనాశనం

    జగన్ మూడు ముక్కలాటతో సర్వనాశనం

    నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. 30 వేల ఎకరాల్లో అమరావతి రాజధాని ఉండాలని ఇదే అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చొన్న జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని మంత్ర సవిత గుర్తు చేశారు. ‘అమరావతిని నేను స్వాగతిస్తున్నాను… నేను ఒప్పుకుంటున్నాను… ఇల్లు కూడా కట్టుకున్నాను’ అని ప్రజలను నమ్మించారన్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల…

    Continue Reading

  • జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం

    జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జ‌ర్న‌లిస్టులు ఏపీ స‌ర్కార్ కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఉమ్మడి ఏపీలో మండల రిపోర్టర్లకు అక్రిడేషన్లు ఇవ్వడం తెలుగుదేశం హయాంలోనే మొదలైంద‌ని చెప్పారు. జర్నలిస్టులకు నాడు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు కూడా చేశాం అని గుర్తు చేశారు సీఎం. జర్నలిస్టుల మీద దాడులు జరిగితే విచారణకు జిల్లాలో ఎస్పీ స్థాయిలో కమిటీ విచారించేలా నిబంధనలు తెచ్చాం అన్నారు.…

    Continue Reading

  • మా జైత్ర‌యాత్ర కొన‌సాగుతుంది

    మా జైత్ర‌యాత్ర కొన‌సాగుతుంది

    షాకింగ్ కామెంట్స్ చేసిన పాటిదార్ బెంగళూరు : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఐపీఎల్ 2026 లో భాగంగా తొలి మ్యాచ్ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగింది. త‌ను టాస్ గెలిచి ముందుగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 201 ర‌న్స్ చేసింది. ఆ టీం కెప్టెన్ ఇషాన్ కిష‌న్ ఒక్క‌డే స‌త్తా చాటాడు.…

    Continue Reading

  • చిన్నారుల కోసం ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కం

    చిన్నారుల కోసం ప్ర‌భుత్వం కొత్త ప‌థ‌కం

    తొలి ముద్ద పేరుతో సీఎం ప్రారంభం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. విద్యా శాఖ‌లో కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టికే ఆయా స్కూల్స్, గురుకులాల‌తో పాటు అంగ‌న్వాడీల‌లో కూడా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెట్టింది. ఇదే శాఖ‌ను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగానికి అత్య‌ధికంగా నిధులు కేటాయించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విజ‌య‌వంత‌గా న‌డుస్తున్న అంగ‌న్వాడీ కేంద్రాల‌కు తీపి క‌బురు…

    Continue Reading

  • ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

    ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ ఇన్నింగ్స్

    6 వికెట్ల తేడాతో ఎస్ఆర్ హెచ్ ఓట‌మి బెంగ‌ళూరు : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స‌త్తా చాటింది. ప్ర‌త్య‌ర్థి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బిగ్ షాక్ ఇచ్చింది. నిర్దేషించిన 201 ప‌రుగుల లక్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించింది. కేవ‌లం 15.4 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేసింది. కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయింది. ఇక టాస్ ఓడి పోయి…

    Continue Reading

  • వేణు గానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం

    వేణు గానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం

    అంగ‌రంగ వైభోపేతంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఒంటిమిట్ట : తిరుప‌తి జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణు గానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్త జన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports