Category: News

  • సాధార‌ణ ఇంజ‌నీర్ అక్ర‌మాస్తులు రూ. 100 కోట్లు

    సాధార‌ణ ఇంజ‌నీర్ అక్ర‌మాస్తులు రూ. 100 కోట్లు

    మ‌రి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ల మాటేంటి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల అక్ర‌మాస్తులు ఒక్క‌టొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయి. ఉన్న‌త స్థానాల‌లో ఉన్న వాళ్లు, బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వుల‌లో ఉన్న వారు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టు ప‌డుతుండ‌డం విస్తు పోయేలా చేస్తోంది. ఒక్కసారి ఊహించుకోండి. ఒక సాధారణ ఇంజనీర్ దగ్గరే రూ. 100 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉంటే, ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారుల వద్ద ఎంత…

    Continue Reading

  • తెలంగాణ‌లో కొన‌సాగుతున్న స‌ర్ ప్ర‌క్రియ

    తెలంగాణ‌లో కొన‌సాగుతున్న స‌ర్ ప్ర‌క్రియ

    42.33% గణన (ఎన్యూమరేషన్) పరిధిని దాటింది హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,43,17,635 గణన ఫారమ్‌లు పంపిణీ చేయబడ్డాయి . ఈ పంపిణీ ప్రక్రియ లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం గృహాలు, అర్హులైన ఓటర్లలో 42.33% పరిధిని కవర్ చేసింది. అర్హులైన ప్రతి ఓటరును ఈ సవరణ ప్రక్రియలో భాగం చేసేందుకు ఎన్నికల అధికారులు ఇంటింటికీ వెళ్లి గణన…

    Continue Reading

  • వెంక‌ట నారాయ‌ణ నియాకం సీఎం వ్య‌క్తిగ‌తం

    వెంక‌ట నారాయ‌ణ నియాకం సీఎం వ్య‌క్తిగ‌తం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన వీసీకే ప్రెసిడెంట్ చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారింది. ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధిగా తాను న‌టించిన సినిమా జ‌న నాయ‌గ‌న్ నిర్మాత వెంక‌ట నారాయ‌ణ‌ను ఎంపిక చేయ‌డం ప‌ట్ల స‌ర్వత్రా నిరస‌న వ్య‌క్త‌మైంది. ప్ర‌త్యేకించి భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు విజ‌య్ నిర్ణ‌యాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఇది పూర్తిగా త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌ను, రాష్ట్ర ఆకాంక్ష‌ల‌ను అవ‌మానించ‌డం త‌ప్ప మ‌రోటి…

    Continue Reading

  • తెలంగాణ‌లో గాడి త‌ప్పిన కాంగ్రెస్ పాల‌న

    తెలంగాణ‌లో గాడి త‌ప్పిన కాంగ్రెస్ పాల‌న

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. కీలక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బదులుగా బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణ‌మ‌న్నారు. సిద్దిపేటలో పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లతో సమావేశమైన సందర్భంగా నల్గొండలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు…

    Continue Reading

  • జ‌గ‌న్ కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్న నారా లోకేష్

    జ‌గ‌న్ కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్న నారా లోకేష్

    స్మార్ట్ కిచెన్ ల‌ను స‌మ‌ర్థించిన మంత్రి అమ‌రావ‌తి : ఆరు నూరైనా స‌రే ఎవ‌రు అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నం చేసినా తాము స్మార్ట్ కిచెన్ల‌ను అమ‌లు చేసి తీరుతామ‌న్నారు మంత్రి నారా లోకేష్‌. కావాల‌ని మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి దీనిపై బుర‌ద చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. స్మార్ట్ కిచెన్ పథకం వల్ల దాదాపు 85,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోతారని ఆరోపించడం ప‌ట్ల‌ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రమైన,…

    Continue Reading

  • వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలి

    వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలి

    స్ప‌ష్టం చేసిన ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి : వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో అప్రమత్తత అవసరమని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖపట్నంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో జరిగిన పల్స్ పోలియో టీకా కార్యక్రమంలో మంత్రి ఒక చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్, విశాఖపట్నం-ఉత్తర…

    Continue Reading

  • తెలంగాణ లోనూ పశ్చిమ బెంగాల్ ఫలితాలే

    తెలంగాణ లోనూ పశ్చిమ బెంగాల్ ఫలితాలే

    పునరావృతమవుతాయని నితిన్ నబిన్ జోస్యం హైద‌రాబాద్ : ఆరు హామీల’ను నెరవేర్చక పోవడం ద్వారా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదివారం ఆరోపించారు. 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ తరహా ఫలితాలే వస్తాయని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల పరిధికి చెందిన బూత్ స్థాయి పార్టీ అధ్యక్షులను ఉద్దేశించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రసంగించారు, మోదీ ప్రభుత్వం చొరవతో కాజీపేటలోని కోచ్…

    Continue Reading

  • న‌ల్గొండ‌ను రాష్ట్రానికి రోల్ మోడ‌ల్ చేస్తాం

    న‌ల్గొండ‌ను రాష్ట్రానికి రోల్ మోడ‌ల్ చేస్తాం

    మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌క‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లా : రాబోయే రోజుల్లో న‌ల్ల‌గొండ‌ను అన్ని రంగాల‌లో అభివృద్ది చేస్తామ‌న్నారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. రూ.13,006 కోట్లతో 6,092.37 కిలోమీటర్ల మేర 441 హ్యామ్ (HAM) రోడ్లకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర రవాణా రంగంలో నూతన అధ్యాయానికి నాంది ప‌లికిన‌ట్ల‌యింద‌న్నారు. ఈ రోడ్లు కేవలం ప్రయాణ మార్గాలు మాత్రమే కాదు, మన పల్లెలను ప్రగతి వైపు నడిపించి, మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే…

    Continue Reading

  • నాలాల్లో తీస్తున్న కొద్దీ వ‌స్తున్న పూడిక‌

    నాలాల్లో తీస్తున్న కొద్దీ వ‌స్తున్న పూడిక‌

    24 X 7 మాదిరి చెత్త తొల‌గించే ప‌నిలో హైడ్రా హైద‌రాబాద్ : న‌గ‌రంలో చెత్తంతా ఎక్క‌డ ఉంది అంటే మురుగు, వ‌ర‌ద కాలువ‌ల్లో ఉంది అనేట్టు మారింది ప‌రిస్థితి. ఏ కాలువ‌ను క‌దిలించినా లారీల కొద్దీ చెత్త బ‌య‌ట‌కు ప‌డుతోంది. కేబుల్ వైర్లు, చెత్త క‌వ‌ర్లు, ప‌రుపులు, దిండులు, దుప్ప‌ట్లు, సోఫాలు, కుర్చీలు.. ఇలా ఇంట్లో ప‌నికి రాని వ‌స్తువంతా మురుగు కాలువ‌ల్లోకి చేరుతోంది. వ‌ర‌ద నీరు సాఫీగా వెళ్ల‌డానికి వీలుగా నిర్మించిన బాక్స్ డ్రైన్లు…

    Continue Reading

  • ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు రు. 2711.79 కోట్లు

    ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు రు. 2711.79 కోట్లు

    విడుద‌ల చేసిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా .జూలై నెలలో 62,19,648 మంది పింఛన్‌దారులకు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 2,711.79 కోట్లను విడుదల చేసిన‌ట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పేర్కొన్నారు. జూలై 1వ తేదీ ఉద‌యం నుంచే రాష్ట్ర…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports