Category: News

  • సామాజిక విప్ల‌వ నాయ‌కుడు దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి

    సామాజిక విప్ల‌వ నాయ‌కుడు దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి

    ఘ‌నంగా నివాళులు అర్పించిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : సామాజిక విప్ల‌వ నాయ‌కుడు దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి అని ప్ర‌శంసించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా దొమ్మేటి జ‌యంతిని అధికారికంగా నిర్వ‌హిస్తున్నారు ఈ సంద‌ర్బంగా స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకుడిగా, సంఘ సంస్క‌ర్త‌గా , మాన‌వ‌తావాదిగా పేరు పొందార‌ని ప్ర‌శంసించారు.…

    Continue Reading

  • విశాఖలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్

    విశాఖలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్

    84వ రోజు వినతి పత్రాల స్వీకరణ విశాఖపట్నం : రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ టీడీపీ కార్యాలయంలో సోమ‌వారం 84వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. విశాఖ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున వచ్చి వినతిపత్రాలు అందజేశారు. తమకు వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని ఆంధ్రా యూనివర్సిటీ మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులు కోరారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ కేలండర్ లో విద్యుత్ శాఖ ఏఈఈ ,…

    Continue Reading

  • ముంద‌స్తు అరెస్ట్ ల‌పై బీజేపీ ఆగ్ర‌హం

    ముంద‌స్తు అరెస్ట్ ల‌పై బీజేపీ ఆగ్ర‌హం

    నిప్పులు చెరిగిన క‌సిరెడ్డి సింధు రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాష్ట్ర బీజేవైఎం నాయ‌కురాలు క‌సిరెడ్డి సింధు రెడ్డి. సోమ‌వారం బీజేపీ ఇచ్చిన పిలుపు మేర‌కు ఆమె నిర‌స‌న‌లో పాల్గొనేందుకు ప్ర‌య‌త్నం చేశారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ముంద‌స్తుగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను గృహ నిర్బంధం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాట్లాడే…

    Continue Reading

  • తుపాను ఎఫెక్ట్ ఏపీలో కురుస్తున్న వ‌ర్షాలు

    తుపాను ఎఫెక్ట్ ఏపీలో కురుస్తున్న వ‌ర్షాలు

    ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రాన్ని వ‌ర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క సూచ‌న‌లు చేసింది. భారీ ఎత్తున ప‌లు జిల్లాల్లో చేతికి వ‌చ్చిన పంట‌లు నేల రాలాయి. పంట న‌ష్టంపై అంచ‌నాలు త‌యారు చేయాల‌ని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశించారు. పంట‌లు కోల్పోయిన అన్న‌దాత‌ల‌ను ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో…

    Continue Reading

  • టీడీపీ హ‌యాంలోనే బీసీల‌కు ప్రాధాన్య‌త

    టీడీపీ హ‌యాంలోనే బీసీల‌కు ప్రాధాన్య‌త

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి ఎస్. స‌విత‌ అమ‌రావ‌తి : బీసీలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాలవేనన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. బీసీ రక్షణ చట్టం తుది ముసాయిదా సిద్ధమైందని, త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేయనున్నామని వెల్ల‌డించారు. సీఎం చంద్రబాబు కేబినెట్ లో ఎనిమిది మంది బీసీ మంత్రులకు కీలక శాఖలు అప్పగించారన్నారు. కేంద్రమంత్రిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు రామ్మోహననాయుడికి అవకాశమిచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రతి…

    Continue Reading

  • వైఎస్ జ‌గ‌న్ కుట్ర‌లు ఇక చెల్ల‌వు : ఎంపీ

    వైఎస్ జ‌గ‌న్ కుట్ర‌లు ఇక చెల్ల‌వు : ఎంపీ

    త‌ల్లిని గౌర‌వించ లేని వ్య‌క్తికి అంత సీన్ లేదు మంగ‌ళ‌గిరి : టీడీపీ ఎంపీ అప్ప‌ల నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న నిర్వాకం కార‌ణంగా ఏపీ రాష్ట్రం అన్ని రంగాల‌లో 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లింద‌ని ఆరోపించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు మంగ‌ళ‌గిరి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో. చరిత్రలో రాక్షసులు కూడా దేవుళ్లను కొలిచిన సందర్భాలు ఉన్నాయి కానీ, జగన్ కు అటు దైవభక్తి లేదు.. ఇటు…

    Continue Reading

  • పాండిత్యం కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ది

    పాండిత్యం కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ది

    గ‌రిక‌పాటి కామెంట్స్ పై మాజీ ఐపీఎస్ ఫైర్ అమ‌రావ‌తి : మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ సునీల్ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు తాజాగా చేసిన కామెంట్స్ ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ఎంత ప్ర‌తిభ‌, పాండిత్యం ఉన్నా వృధా అని అన్నారు. ప‌ది మందికి సాయం చేయ‌ని చేతులు ఉన్నా లేన‌ట్టేన‌ని పేర్కొన్నారు. మానవత్వం లేని పాండిత్యం వృధా అని అన్నారు. గరికపాటి గతంలో…

    Continue Reading

  • జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తే భుజాన మోస్తా

    జీవన్ రెడ్డి మా పార్టీలోకి వస్తే భుజాన మోస్తా

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజయ్ కామెంట్స్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి త‌మ పార్టీలోకి వ‌స్తానంటే సాద‌రంగా ఆహ్వానిస్తామ‌ని అన్నారు. ఎమ్మెల్యే ఇవాళ మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నిష్కళంకమైన నేత అని ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న‌ను స్పూర్తిగా తీసుకోవాల్సిన అవ‌స‌రం నేటి యువ‌త‌రానికి ఉంద‌న్నారు. రాజకీయాల‌లోకి రావాల‌ని అనుకున్న వాళ్లకు త‌ను…

    Continue Reading

  • ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే లక్ష్యంగా ప‌ని చేయాలి

    ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే లక్ష్యంగా ప‌ని చేయాలి

    హైడ్రా క‌మిష‌న‌ర్ దిశానిర్దేశం ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా మీ చ‌ర్య‌లుండాలి. మీ ప్ర‌తి చ‌ర్య పార‌ద‌ర్శ‌కంగా ఉండాలి.. ప్ర‌జాప్ర‌యోజ‌నమే ల‌క్ష్యంగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంటే.. ప‌రిపాల‌న సుల‌భమౌతుంది. వారి మ‌ద్ధ‌తు కూడా సంపూర్ణంగా అందుతుంది. చ‌రిత్ర‌ను ఫాలో అయి.. మీ విభాగాల్లో…

    Continue Reading

  • త్వ‌ర‌లో నా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా

    త్వ‌ర‌లో నా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా

    బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కామెంట్స్ హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ త్వ‌ర‌లోనే త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా త‌న ప్లాన్ ఉంటుంద‌న్నారు. అవమానాలు, అణిచివేతల నుంచే పెను మార్పులు వస్తాయని చెప్పారు ఎంపీ.పదవుల కోసం పెదవులు మూసే రకం తాను కాద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports