Category: News

  • ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే లక్ష్యంగా ప‌ని చేయాలి

    ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే లక్ష్యంగా ప‌ని చేయాలి

    హైడ్రా క‌మిష‌న‌ర్ దిశానిర్దేశం ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని గ్రూప్ – 1 ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ప‌లు శాఖ‌ల్లో అధికారులుగా మీరు విధులు నిర్వ‌హించ‌నున్నారు. మీ విభాగాల్లో ప్ర‌త్యేక‌త‌ను చాటాలి. అధికారుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా మీ చ‌ర్య‌లుండాలి. మీ ప్ర‌తి చ‌ర్య పార‌ద‌ర్శ‌కంగా ఉండాలి.. ప్ర‌జాప్ర‌యోజ‌నమే ల‌క్ష్యంగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంటే.. ప‌రిపాల‌న సుల‌భమౌతుంది. వారి మ‌ద్ధ‌తు కూడా సంపూర్ణంగా అందుతుంది. చ‌రిత్ర‌ను ఫాలో అయి.. మీ విభాగాల్లో…

    Continue Reading

  • త్వ‌ర‌లో నా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా

    త్వ‌ర‌లో నా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా

    బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కామెంట్స్ హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ త్వ‌ర‌లోనే త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా త‌న ప్లాన్ ఉంటుంద‌న్నారు. అవమానాలు, అణిచివేతల నుంచే పెను మార్పులు వస్తాయని చెప్పారు ఎంపీ.పదవుల కోసం పెదవులు మూసే రకం తాను కాద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు…

    Continue Reading

  • దేవుడు శాసిస్తాడు జీవన్ రెడ్డి పాటిస్తాడు

    దేవుడు శాసిస్తాడు జీవన్ రెడ్డి పాటిస్తాడు

    మాజీ మంత్రి సీరియ‌స్ కామెంట్స్ వైర‌ల్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . త‌ను గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేశారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్. వారు స్వ‌యంగా జీవ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ…

    Continue Reading

  • త‌ప్పుకున్న మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్

    త‌ప్పుకున్న మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్

    అశోక్ ఖాత‌ర్ సెక్స్ స్కాం కేసులో త‌న పేరు ముంబై : మ‌హారాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్, ఎన్సీపీకి చెందిన నాయ‌కురాలు రూపాలీ చ‌కాన్క‌ర్ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. అనూహ్యంగా ఆమె తాజాగా సంచ‌ల‌నం సృష్టించిన సెక్స్ స్కాండల్ లో ఇరుక్కున్నారు. దీంతో ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెర‌గ‌డంతో సీఎం ఫ‌డ్న‌వీస్ సీరియ‌స్ అయ్యారు. వెంట‌నే రాజీనామా చేయాల‌ని ఆదేశించారు. గ‌త్యంత‌రం లేక త‌ను రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేశారు. అంత‌కు ముందు ఆమె…

    Continue Reading

  • మాట నిల‌బెట్టుకుంటా ఇళ్ల స్థ‌లాలు ఇస్తా

    మాట నిల‌బెట్టుకుంటా ఇళ్ల స్థ‌లాలు ఇస్తా

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల‌కు తీపి క‌బురు చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అసెంబ్లీ స‌మావేశాల అనంత‌రం సీఎం చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌న‌ను క‌లిసిన మీడియా మిత్రుల‌తో ముచ్చ‌టించారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు. తాను ఉన్నంత వ‌ర‌కు మీకు ఢోకా లేదన్నారు. తాను మాట ఇవ్వ‌న‌ని, ఇస్తే త‌ప్ప‌న‌ని స్పష్టం…

    Continue Reading

  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

    మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

    తెలియ చేసిన మాజీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి తాడేపల్లి గూడెం : ఏపీలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతైన ఘటన పై ఆరా తీశారు. ఈ ఘటన విషాదకరమన్న ఆయన ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా…

    Continue Reading

  • రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే ఢిల్లీకి వెళుతున్నా

    రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే ఢిల్లీకి వెళుతున్నా

    బీఆర్ఎస్ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్న సీఎం హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాదంటూ హిత‌వు ప‌లికారు బీఆర్ఎస్ పార్టీకి. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, జ‌గదీశ్ రెడ్డి, త‌దిత‌రులంతా త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని మండిప‌డ్డారు. వాళ్ల‌కు సోయి లేకుండా మాట్లాడుతున్నార‌ని, జ‌నం అందుకే ఛీ కొట్టార‌ని, అయినా బుద్ది రావ‌డం లేద‌న్నారు సీఎం. అసెంబ్లీ స‌మావేశాల…

    Continue Reading

  • రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా ప‌థ‌కం

    రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా ప‌థ‌కం

    శాస‌న స‌భ‌లో ప్ర‌క‌టించిన ఉప ముఖ్య‌మంత్రి హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. శుక్ర‌వారం రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శాస‌న స‌భ‌లో బ‌డ్జెట్ 2026-27ను ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా గోదావ‌రి పుష్క‌రాల‌కు రూ. 500 కోట్లు కేటాయించామ‌న్నారు. ఇదే స‌మ‌య‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమ‌లు చేస్తామ‌న్నారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలలో ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల జీవిత బీమాను…

    Continue Reading

  • గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భ‌ట్టి

    గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భ‌ట్టి

    శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన డిప్యూటీ సీఎం హైద‌రాబాద్ : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించిన‌ట్లు తెలిపారు శాస‌న స‌భ సాక్షిగా. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత , జనసమూహ నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. జూన్ 26 నుండి జూలై 7 వరకు అత్యంత పవిత్రమైన గోదావరి పుష్కరాలను…

    Continue Reading

  • ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో స‌ర్కార్ వివ‌క్ష‌

    ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో స‌ర్కార్ వివ‌క్ష‌

    ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ స‌ర్కార్ తీరుపై భ‌గ్గుమ‌న్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని ఆరోపించారు.ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశారని అన్నారు. ప్రతీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ ఎక్సెస్‌లో ఇస్తున్నార‌ని పేర్కొన్నారు. 9 స్కూల్ నిర్మాణ కాంట్రాక్టులు KLSR కంపెనీకి ఇచ్చారని ధ్వ‌జ‌మెత్తారు. అత్యధికంగా కొండా సురేఖ నియోజకవర్గంలో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports