Category: News

  • కాంగ్రెస్ పాలనలో కేసులే తప్ప ఫలితం శూన్యం

    కాంగ్రెస్ పాలనలో కేసులే తప్ప ఫలితం శూన్యం

    హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ | బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసులు వేయడమే పాలనగా కొనసాగుతోందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శించారు. జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని 9, 10, 11, 16, 17, 18, 19, 20,29,…

    Continue Reading

  • బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్

    బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్

    నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.ఈనెల 9, 10 తేదీల్లో పెద్ద ఎత్తున మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు ప్రయత్నాలు చేస్తోంద‌ని ఆరోపించారు. దీనిపై త‌క్ష‌ణ‌మే విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు క‌విత‌. ఒక్కో ఉద్యోగానికి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని నిరుద్యోగుల ఆవేద‌న వ్య‌క్తం…

    Continue Reading

  • ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై ఉక్కుపాదం : క‌మిష‌న‌ర్

    ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై ఉక్కుపాదం : క‌మిష‌న‌ర్

    పార్కుల అభివృద్దికి ప్ర‌య‌త్నం చేస్తాం హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో ఆక్ర‌మ‌ణ‌దారుల భ‌ర‌తం ప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. సెల‌వు రోజుల్లో మిన‌హా ప్ర‌తి శ‌నివారం 040-29565750, 040-29565759 ఈ నంబ‌ర్ల‌కు ఫోను చేసి స‌మ‌స్య‌ల‌ను తెలియ జేయాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా జిల్లాల నుంచి కూడా కొన్ని ఫోన్లు వ‌చ్చాయ‌ని చెప్పారు. అక్క‌డ కూడా చెరువులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురౌతున్నాయ‌ని, వాటిని కాపాడాల‌ని ప‌లువురు కోరారు. ఓఆర్ ఆర్ వ‌ర‌కే హైడ్రా ప‌రిధి అంటూ.వారికి…

    Continue Reading

  • మ‌హాత్మా గాంధీ పేరు తొల‌గింపు దారుణం

    మ‌హాత్మా గాంధీ పేరు తొల‌గింపు దారుణం

    ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డితిరుప‌తి జిల్లా : కేంద్ర స‌ర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ఉపాధి హామీ చ‌ట్ట ప‌రిర‌క్ష‌ణ యాత్ర సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. మన్రేగా పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించడం దారుణం అన్నారు. ఆనాడు గాంధీని గాడ్సే చంపాడు. ఇప్పుడు గాంధీ పేరు తొలగించి మోడీ గాంధీని మళ్లీ చంపారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ తీసుకొచ్చిన VBGRAM…

    Continue Reading

  • ఉత్త‌రాంధ్ర కాలుష్యంపై విచార‌ణ జ‌రిపించాలి

    ఉత్త‌రాంధ్ర కాలుష్యంపై విచార‌ణ జ‌రిపించాలి

    డిమాండ్ చేసిన బొలిశెట్టి స‌త్య నారాయ‌ణ విశాఖ‌ప‌ట్నం : జ‌న‌సేన సీనియ‌ర్ నాయ‌కులు బొలిశెట్టి స‌త్య నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.రూ. 1,00,000 కోట్ల పర్యావరణ నష్టానికి కారణమైన వారిని శిక్షించేందుకు స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయ‌న డిమాండ్ చేశారు . ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాన్ని విషతుల్యం చేస్తున్న కాలుష్యంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తూ, పాత నివేదికలనే “కట్ అండ్ పేస్ట్” చేస్తూ GVMC, APPCB అధికారులు కాలయాపన…

    Continue Reading

  • విద్యార్థుల ఆవేద‌న ఉప ముఖ్య‌మంత్రి ఆలంబ‌న

    విద్యార్థుల ఆవేద‌న ఉప ముఖ్య‌మంత్రి ఆలంబ‌న

    సామాజిక మాధ్య‌మాల్లో వీడియో చూసి ప‌వ‌న్ స్పంద‌న అమ‌రావ‌తి : మాకు చ‌దువు కోవాల‌ని ఉంది. ద‌య‌చేసి మా ఊరికి రోడ్డు వేయండి సార్ అంటూశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు వేడుకున్నారు. ఈ సంద‌ర్బంగా వారు ఎన్నిసార్లు ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు తెలియ చేసినా స్పందించ‌క పోవ‌డంతో సామాజిక మాధ్య‌మాల ద్వారా త‌మ గోడును వీడియో రూపంలో వెళ్ల బోసుకున్నారు. ఈ వీడియో క్ష‌ణాల్లో వైర‌ల్…

    Continue Reading

  • తాండూరు ప్ర‌జ‌ల దాహార్తిని తీరుస్తాం : సీఎం

    తాండూరు ప్ర‌జ‌ల దాహార్తిని తీరుస్తాం : సీఎం

    ప్ర‌క‌టించిన అనుముల రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాండూరును అన్ని రంగాల‌లో అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. తాండూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు కాగ్నా నుంచి మంచినీటిని అందించే కార్యక్రమాలను పూర్తి చేస్తామని చెప్పారు. సంవత్సరం తిరిగే లోపు అప్పా జంక్షన్ నుంచి మన్నె గూడ వ‌ర‌కు, అక్కడి నుంచి తాండూరు వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.తెలంగాణ మణిహారంగా త్రిబుల్ ఆర్,…

    Continue Reading

  • రేవంత్ రెడ్డి బూతు పురాణం కేటీఆర్ ఆగ్ర‌హం

    రేవంత్ రెడ్డి బూతు పురాణం కేటీఆర్ ఆగ్ర‌హం

    తెలంగాణ‌ను దోచుకుంటున్న ముఖ్య‌మంత్రి హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. రోజు రోజుకు నోటి దుర‌ద పెరిగి పోయింద‌న్నారు. సీఎం బూతు పురాణానికి హ‌ద్దు అదుపు లేకుండా పోయింద‌న్నారు. తెలంగాణ నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి అనే ‘కోవర్టు’ ద్రోహంపై నిప్పులు చెరిగారు.ప్రజల తీర్పే.. కేసీఆర్ కు ఇచ్చే అసలైన గౌరవం అని పేర్కొన్నారు. పదేళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత, ఈ రెండేళ్లలో తెలంగాణ…

    Continue Reading

  • మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

    మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ స‌త్తా చాటుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారం లో స్థానిక శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలసి పాల్గోన్నారు .ఎన్నికల ప్రచారం లో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లోని 1వ , 6వ , 50వ…

    Continue Reading

  • ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    ప్రతీ భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో కల్తీ నెయ్యి వాడారని ఫైర్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చిందన్నారు. మనందరిలో దేవుడిపై భయం ఉందన్నారు, ధర్మంపై గౌరవం ఉంద‌న్నారు. హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నామని ఆవేద‌న…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports