అమరావతిని కాపాడుకునేందుకు నడుం బిగించాలి
అమరావతి : యావత్ ప్రపంచం విస్తు పోయేలా కూటమి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధానిని నిర్మిస్తోందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి భవిష్యత్తును రక్షించే బాధ్యత నేను తీసుకున్నానని ప్రకటించారు. పూర్తి…










