పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ప్రయోజనాలను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టు పనులు చేపడుతున్నారంటూ ప్రశ్నించారు.…










