జీతం చెల్లింపులో జాప్యంపై హక్కుల కమిషన్ సీరియస్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. రిటైర్డ్ ఇంజనీర్ ఎం. శ్రీనివాస్‌కు జీతం చెల్లింపులో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదుదారుడు అక్టోబర్ 23, 2015 నుండి ఫిబ్రవరి 24, 2017…










