తప్పుడు ప్రచారం పూర్తిగా అబద్దం : హైడ్రా
హైదరాబాద్ : హైడ్రా కీలక ప్రకటన చేసింది. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై హైడ్రా ముమ్మర విచారణ చేపట్టిందని, కానీ కొందరు దీనితో తమ సంస్థకు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టింది. తెర వెనుక డీఐఈవోలు,…










