సింహాచలం గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు
విశాఖపట్నం జిల్లా : విశాఖ జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం కు పోటెత్తారు భక్తులు. 32 కి.మీ. గిరి ప్రదక్షిణకు భక్తుల భారీగా తరలి వచ్చారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ గిరి ప్రదక్షిణ…










