పీవీ సింధు మరిన్ని విజయాలు అందుకోవాలి : సీఎం
హైదరాబాద్ : జపాన్ ఓపెన్ టైటిల్ ను గెలుపొందిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసలు కురిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన పి.వి. సింధు టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్లో…










