Author: VijayaBhaskar
బ్రహ్మోత్సవం కళా వైభవోత్సవం
అలరించిన భక్తి సంగీత కార్యక్రమాలు తిరుపతి : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు తిరుపతి పుర ప్రజలను విశేషంగా అలరించాయి…
డొనాల్డ్ ట్రంప్ దెబ్బ టాలీవుడ్ అబ్బా
విదేశీ సినిమాలపై 100 సుంకాలు విధింపు అమెరికా : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కొలువు తీరాక అన్ని రంగాలు విల విల లాడుతున్నాయి. ప్రత్యేకించి సుంకాలు విధిస్తూ బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటికే…
తిలక్ వర్మకు ఘన స్వాగతం
ఆసియా కప్ ఫైనల్ లో సత్తా హైదరాబాద్ : ఆసియా కప్ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది భారత జట్టు. ఈ…
ఆర్టీసీ ఎండీగా కొలువుతీరిన నాగిరెడ్డి
వీసీ సజ్జనార్ కు సిటీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐపీఎస్…
ప్రజా పాలన అస్తవ్యస్తం ప్రజల పాలిట శాపం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన గాడి తప్పిందని, ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ ప్రభుత్వ…
వైభవోపేతం శ్రీవారి గరుడ సేవ మహోత్సవం
వర్షాన్ని లెక్క చేయని భక్త జనసంద్రం తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల…
హనుమంత వాహనంపై కోదండ రాముడు
అలంకారంలో శ్రీ మలయప్పస్వామి తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధనుస్సు, బాణం…
భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ కు బీసీసీఐ నివాళి
అస్సాం వేదికగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఇటీవలే సింగపూర్ లో మ్యూజిక్ కచేరి సందర్బంగా…
ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ కు బిగ్ షాక్
ఆసియా కప్ తీసుకునేందుకు ఇండియా నిరాకరణ దుబాయ్ : గత కొన్ని రోజులుగా కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ వచ్చిన ఆసియా కప్ 2025 మెగా టోర్నీ ఆదివారం నాటితో…
భారత జట్టుకు బీసీసీఐ నజరానా
ఆసియా కప్ విజేతకు రూ. 21 కోట్లు దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ముగిసింది. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టీం ఇండియా…
భారత సైన్యం కోసం సూర్య భారీ విరాళం
దుబాయ్ వేదికగా ప్రకటించిన కెప్టెన్ దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 మెగా టోర్నీ ముగిసింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్…
కుల్దీప్ యాదవ్ దెబ్బకు పాకిస్తాన్ విలవిల
సత్తా చాటిన స్టార్ బౌలర్..నాలుగు వికెట్లు దుబాయ్ : ఆసియా కప్ 2025 ముగిసింది. టీం ఇండియా జైత్రయాత్ర సాగించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో సత్తా…
తిలక్ వర్మ సెన్సేషన్ పాకిస్తాన్ పరేషన్
ఫైనల్ పోరులో సత్తా చాటిన తెలుగు కుర్రాడు దుబాయ్ : ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ…
టీం ఇండియా ఆసియా కప్ విజేత
5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపు దుబాయ్ : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తమకు ఎదురే లేదని చాటింది.…
పింక్ పవర్ రన్ విజేతలు వీరే
వచ్చే ఏడాది ఖండాంతరాలకు హైదరాబాద్ : బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కోసం నిర్వహించే పింక్ పవర్ రన్ ను వచ్చే ఏడాది నుంచి ఖండాతరాలకు విస్తరించనున్నట్లు తెలిపారు పింక్…
భాగ్యనగరం పింక్ మయం : సుధారెడ్డి
ఎంఈఐఎల్, సుధా రెడ్డి ఫౌండేషన్ హైదరాబాద్ : బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు సుధా రెడ్డి ఫౌండేషన్ , మేఘా కంపెనీలు సంయుక్తంగా ఆదివారం నెక్లెస్ రోడ్ వేదికగా…
మిథున్ మన్హాస్ బీసీసీఐ చీఫ్
ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ముంబై : ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరు పొందింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) . తాజాగా…
ఏపీలో కూటమి ఆధ్వర్యంలో జీఎస్టీ ఉత్సవ్
పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలన్న సీఎం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జీఎస్టీ…
తెలంగాణ సంస్కృతికి దర్పణం బతుకమ్మ
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేఖా గుప్తా ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు కొనసాగుతున్నాయి. తెలుగు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు.…
సామాజిక న్యాయం ప్రభుత్వ లక్ష్యం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న మేధోశక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం గ్రూప్-1 అభ్యర్థులకు దక్కిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…