ఆదాయ సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలి
సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, దీంతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆదాయ వనరులను గుర్తించడం ముఖ్యమన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.…










