100 పుణ్య క్షేత్రాలను కలిపేలా రహదారులు
అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా 100 పుణ్యక్షేత్రాలను అనుసంధానించే రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించింది సర్కార్. రూ. 120 కోట్ల వ్యయంతో 205 కిలోమీటర్ల…










