ఆపరేషన్ సక్సెస్ జూనియర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్
హైదరాబాద్ : భుజం శస్త్రచికిత్స సక్సెస్ కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ . సినిమా షూటింగ్ లో ఆయన ఇబ్బంది పడ్డారు. దీంతో భుజానికి గాయమైనట్లు గుర్తించారు. తనకు ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు.…










