గ్లోబల్ సమ్మిట్ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలి
హైదరాబాద్ : డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్–2026 గ్లోబల్ సమ్మిట్ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. భారీ పెట్టుబడులను ఆకర్షించే…










