సనత్ నగర్ టిమ్స్ కు మర్రి చెన్నారెడ్డి పేరు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన టిమ్స్ కు మాజీ ముఖ్యమంత్రి, దివంగత మర్రి చెన్నారెడ్డి పేరుగా మారుస్తున్నట్లు…










