ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన‌ స్వేచ్ఛ అత్యంత కీలకం

హైద‌రాబాద్ : ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన‌ స్వేచ్ఛ అత్యంత కీలకం అని స్ప‌ష్టం చేశారు ప్ర‌జా ప్ర‌తినిధులు. తెలంగాణ విద్వేష ప్రసంగాల ప్రత్యేక కమిటీ ఛైర్మన్‌తో అసెంబ్లీ కమిటీ హాల్‌లో కమిటీ రెండవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన…

బీజేపీ నేత‌లు చ‌రిత్ర తెలియ‌ని జోక‌ర్లు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయ‌న ప్ర‌ధాని మోదీ, ఆయ‌న ప‌రివారాన్ని ఏకి పారేశారు. ఇదే క్ర‌మంలో బీజేపీని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను , నాయ‌కుల‌ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. మన…

డీసీసీ అధ్య‌క్షుల ఎంపిక‌కు ప‌రిశీల‌కులు

హైద‌రాబాద్ : ఏఐసీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణలో 3 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికకు TPCC పరిశీలకులకు AICC ఆమోదం తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్, మాజీ ఎంపీ శ్రీమతి మీనాక్షి నటరాజన్ TPCC అధ్యక్షులు మహేష్…

రాజధాని నిర్మాణంలో ఐదు కాన్సెప్టులు : సీఎం

అమరావతి రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చేసింది అని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. నగర నిర్మాణంలో ఇది ప్రారంభం మాత్రమే. మూడో దశలో ఇది తాడేపల్లి వద్ద జాతీయ రహదారికి కనెక్టు అవుతుంది. అమరావతి రాజధాని పూర్తి…

ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

ఆప‌రేష‌న్ స‌క్సెస్ జూనియ‌ర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్

హైద‌రాబాద్ : భుజం శస్త్రచికిత్స స‌క్సెస్ కావ‌డంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ . సినిమా షూటింగ్ లో ఆయ‌న ఇబ్బంది ప‌డ్డారు. దీంతో భుజానికి గాయ‌మైన‌ట్లు గుర్తించారు. త‌న‌కు ఆప‌రేష‌న్ అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించారు. జూనియర్ ఎన్టీఆర్…

‘విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్’ లో ఆక‌ట్టుకున్న సూర్య , బైజు

హైద‌రాబాద్ : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సూర్య‌కు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉంది. ఏది చేసినా దానికో అర్థం ప‌రమార్తం ఉండేలా చూసుకుంటాడు. తాను చేసే పాత్ర‌కు వంద శాతం న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడు. తాజాగా త‌ను న‌టించిన విశ్వ‌నాథ‌న్…

మంత్రి ఆధ‌వ్ అర్జున్ పేరు చెప్పి టోక‌రా

చెన్నై : టీవీకే మంత్రి ఆధవ్ అర్జునగా నటిస్తూ ఎమ్మెల్యే నుంచి రూ. 8 కోట్లు ఆశించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. మంత్రి పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడిని సృష్టించి, తమళగ వెట్రి కళగం (TVK) వెల్లూరు ఎమ్మెల్యే…

టీవీకే డీలిమిటేష‌న్ తీర్మానం ఒప్పుకోం : అన్నాడీఎంకే

చెన్నై : అన్నాడీఎంకే చీఫ్ ప‌ళ‌నిస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న చెన్నైలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)పై TVK తీర్మానాన్ని అన్నాడీఎంకే పార్టీ వ్య‌తిరేకిస్తోంద‌ని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్‌కు AIADMK మద్దతు ఇస్తున్న‌ట్లు తెలిపారు. రాజకీయ…

ఫిడెల్ క్యాస్ట్రో కోట్లాది ప్ర‌జ‌ల‌కు ‘ఎన‌లేని స్పూర్తి’

హైద‌రాబాద్ : క్యూబా విప్లవ నాయ‌కుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు ఫిడెల్ కాస్ట్రో శత జయంతి ఇవాళ‌. ప్రపంచంలోని పురోగామి శక్తులన్నీ ఎంతో స్ఫూర్తివంతంగా నిర్వహిస్తున్నాయి ఆగ‌స్టు 13న నిర్వ‌హిస్తున్నాయి. 1926 ఆగస్టు 13న క్యూబాలోని చిన్న పట్టణంలో జన్మించాడు…