కార్మికుల సమ్మె విరమణ బస్సులు రైట్ రైట్
ఎట్టకేలకు దిగి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్ : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ప్రభుత్వానికి సమాధి కడతామని ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేశారు. సీఎం రేవంత్…
ఆర్టీసీ కార్మికులకు సర్కార్ ఖుష్ కబర్
అన్ని డిమాండ్లకు ఓకే చెప్పిన ప్రభుత్వంహైదరాబాద్ : తమ ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె బాట పట్టిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క…
సాయి సుదర్శన్ షాన్ దార్ సెంచరీ
సెంచరీతో కదం తొక్కిన బ్యాటర్ బెంగళూరు : ఐపీఎల్ 2026లో మరోసారి సత్తా చాటాడు గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన ప్లేయర్ సాయి సుదర్శన్. ప్రతి సీజన్ లో తనదైన శైలితో ఆడుతూ వస్తున్నాడు. తాజాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా…
శ్రీవారికి బంగారు పతకాలు విరాళం
వీటి విలువ రూ. 94.80 లక్షలు తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగుళూరుకు చెందిన డాక్టర్ ఎం.మహదేవమ్మ రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న 7 బంగారు పతకాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత…
జాతీయ స్థాయి అవార్డుల్లో ఏపీ సంచలనం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అమరావతి : ఏపీ సర్కార్ సంచలనం సృష్టించింది. జాతీయ స్థాయి పంచాయతీ అవార్డులలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ విభాగం విశేష ప్రతిభ కనబరిచింది. మహిళా స్నేహ పూర్వక పంచాయతీ విభాగంలో తిరుపతి…
చెన్నై సూపర్ కింగ్స్ జోష్ ఫ్యాన్స్ ఖుష్
ముంబై ఇండియన్స్ పై గ్రాండ్ విక్టరీ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో సత్తా చాటింది రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. టాస్ ఓడి పోయి ముందు బ్యాటింగ్…
డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానం బాధాకరం
మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఆవేదన హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానం పట్ల తీవ్రంగా స్పందించారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్. ఆయన ఇవాళ కీలక ప్రకటన చేశారు.…
గంగపుత్ర, బెస్త కులాలకు న్యాయం చేస్తాం
బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న గంగపుత్ర , బెస్త, గూండ్ల కులస్తులకు బిసి స్థితిగతుల అధ్యయనం కోసం జరిగే జన గణలో వారికి తగిన న్యాయం చేస్తుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల చైర్మన్…
గ్రామీణోపాధికి జీవం పోస్తున్న చర్యలు
ఫలించిన పవన్ కళ్యాణ్ నిర్ణయాలు అమరావతి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేవలం పనికి ఆహార పథకంగా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చే కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దారు. గోకులం షెడ్లు, నీటి తొట్టెల నిర్మాణం…
తాజా ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయం
ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇండియా కూటమి తరపున పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇండియా కూటమిలోని ఆయా పార్టీల…

‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్లలకు ప్రేరణ : కోదండరాం రెడ్డి
లీడర్షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది
నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం
నిజామాబాద్ అభివృద్దికి కట్టుబడి ఉన్నా
‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో మంత్రి ఎస్. సవిత బిజీ
చెరువుల్లో నీళ్లను వృధా చేస్తే చర్యలు తప్పవు
ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం
శివ చరణ్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీకి నివేదిక


































































































