Category: News

  • స‌ముద్ర విహారాన్ని ప్రోత్స‌హించేలా చూడాలి

    స‌ముద్ర విహారాన్ని ప్రోత్స‌హించేలా చూడాలి

    కీల‌క ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు ఏపీ ప‌ర్యాట‌క రంగంపై.సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను కూడా నిర్వహించేలా చూడాలన్నారు. తెలంగాణా లాంటి ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు దీనికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతారన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే టెంట్ సిటీలను కేటగిరీలుగా విభిజించి ప్రోత్సహిస్తే అందరికీ…

    Continue Reading

  • సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో మంత్రి అచ్చెన్న భేటీ

    సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో మంత్రి అచ్చెన్న భేటీ

    వ్య‌వ‌సాయ రంగంలో కీల‌క మార్పులు తీసుకు వ‌స్తాం విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి స‌మూల మార్పులు తీసుకు వ‌చ్చేలా ప్ర‌య‌త్నం చేస్తోంది కూట‌మి స‌ర్కార్. ఈ సంద‌ర్బంగా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు సింగ‌పూర్ ప్ర‌తినిధ‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు విజ‌య‌వాడ కేంద్రంలోని త‌న కార్యాల‌యం నుంచి. సింగపూర్ లో అమలు చేస్తున్న ఆధునిక తీర అభివృద్ధి నమూనాలను రాష్ట్రంలో అనుసరించే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కోల్డ్ స్టోరేజ్…

    Continue Reading

  • ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ అంటే రోడ్ల‌పై నిల్చువ‌డ‌మేనా..?

    ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ అంటే రోడ్ల‌పై నిల్చువ‌డ‌మేనా..?

    ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప్ర‌శాంత్ కిషోర్ ఫైర్ బీహార్ : జన్ సురాజ్ పార్టీ అధినేత, ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న ఆయ‌న బాధ్య‌తా రాహిత్యంతో మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. దేశం సంక్షోభంలో నెల‌కొన్న ప్ర‌తి స‌మ‌యంలో త‌ను ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అంటూ చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నాడ‌ని ఎద్దేవా…

    Continue Reading

  • తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది కీలక పాత్ర

    తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది కీలక పాత్ర

    స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి : తెలుగుదేశం పార్టీలో క్లస్టర్లది చాలా కీలక‌మైన పాత్ర అని గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్. యూనిట్, బూత్ లను సమర్థంగా నడిపించగల వ్యక్తులు మీరు. మీపై బాధ్యత ఉంది. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమీక్షించాలి. మీరు పార్టీని నడిపించాలి. అందుకే పార్టీ సిద్ధాంతాలు, విధులు, బాధ్యతలపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం. సకాలంలో…

    Continue Reading

  • సింగ‌పూర్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో ప‌య్యావుల భేటీ

    సింగ‌పూర్ ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల‌తో ప‌య్యావుల భేటీ

    కీల‌క అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు అమ‌రావ‌తి : అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ . ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు సింగపూర్ ప్రభుత్వ సహకారం, పరిపాలనా సామర్థ్యాల మెరుగుదలపై విస్తృతంగా చర్చించారు. రానున్న రోజుల్లో స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా, ప్రభుత్వ శాఖలకు సింగపూర్ లో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులపై ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శిక్షణ…

    Continue Reading

  • హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్ సీరియ‌స్

    హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్ సీరియ‌స్

    చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ డిమాండ్ హైద‌రాబాద్ : ప్రోటోకాల్ ను పాటించ‌డం లేద‌ని, ఒంటెద్దు పోక‌డ పోతున్నాడ‌ని, తానే సుప్రీం అని ఫీల్ అవుతున్నాడ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధులు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ కు క‌మిష‌న‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఫిర్యాదు చేసింది. హైద‌రాబాద్ లోని కూకట్ పల్లి నల్లచెరువు శిలాఫలకంపై కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ…

    Continue Reading

  • ఆర్డీటీకి లైన్ క్లియ‌ర్ ప‌ట్ల ఎమ్మెల్యే ఆనందం

    ఆర్డీటీకి లైన్ క్లియ‌ర్ ప‌ట్ల ఎమ్మెల్యే ఆనందం

    ప్ర‌ధాని, అమిత్ షా, సీఎం, లోకేష్ కు కృత‌జ్ఞ‌త‌లు అనంత‌పురం జిల్లా : టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ అనంత‌పురం జిల్లాలో విస్తృతంగా సేవ‌లు అందిస్తున్న రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్ (RDT) సేవ‌లను కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఆమె ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఎంతో మంది పేదల జీవితాలకు అండగా నిలుస్తూ సేవలు అందిస్తున్న మాంచో ఫెర్రర్ కి ఈ సందర్భంగా…

    Continue Reading

  • మ‌త్స్య‌కారుల భ‌ద్ర‌త‌పై చ‌ర్య‌లేవీ..?

    మ‌త్స్య‌కారుల భ‌ద్ర‌త‌పై చ‌ర్య‌లేవీ..?

    లోక్ స‌భ‌లో ప్ర‌శ్నించిన ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ ఎంపీ మ‌ద్దెల గురుమూర్తి లోక్ స‌భ‌లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్ర‌ధానంగా త‌న తిరుప‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ఇదే స‌మ‌యంలో అక్ర‌మ చొర‌బాటుదారుల విష‌యంలో ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. పులికాట్ ముఖ్య ద్వారాల పూడికతీత, మత్స్యకారుల చొరబాట్ల నిరోధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఎంపీ గురుమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న అక్రమ…

    Continue Reading

  • రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదు

    రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదు

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి క‌రీంన‌గ‌ర్ జిల్లా : జ‌గిత్యాల‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను పార్టీ మార‌డం ప‌క్కా అని అన్నారు. త‌ను పార్టీ మారుతున్న‌ట్లు గ‌త కొంత కాలంగా ప్ర‌చారం జ‌రిగింది. విష‌యం తెలుసుకున్న పార్టీ పెద్ద‌లు ఒక్క‌రొక్క‌రుగా త‌న‌ను క‌లుస్తూ వ‌చ్చారు. మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, విప్ ఆది శ్రీ‌నివాస్, టీపీసీసీ చీఫ్…

    Continue Reading

  • ఊపిరి ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జల కోసం ప‌ని చేస్తా

    ఊపిరి ఉన్నంత వ‌ర‌కు ప్ర‌జల కోసం ప‌ని చేస్తా

    ఘనంగా హోం మంత్రి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి : రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలు నక్కపల్లి మంత్రి నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, అభిమానుల శుభాకాంక్షలతో వేడుకలు ఉత్సాహ భరితంగా కొనసాగాయి. హృదయాన్ని హత్తుకునేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మంత్రి అనితకు శుభాకాంక్షలు తెలుపేందుకు వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, అధికారులు, ఉద్యోగులు, యువకులు, సంఘాల…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports