ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేసిన మంత్రి శ్రీ‌హ‌రి

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన వాకిటి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర మ‌త్స్య‌శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న చేసిన ప‌నికి జ‌నం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యారు. ఇందుకు కార‌ణం…

మ‌హోన్న‌త మాన‌వులు వాజ్ పేయి, ఎన్టీఆర్

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గిన జాతి ర‌త్నాలు దివంగ‌త ప్ర‌ధాని అట‌ల్ బిహారి వాజ్ పేయి, మాజీ సీఎం , దివంగ‌త నంద‌మూరి తారక రామారావు అని కొనియాడారు ఏపీ…

‘కుటుంబం’ అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

ప్రముఖ సైకాల‌జిస్ట్, ట్రైన‌ర్ క‌విత తుమ్మ‌ల‌ప‌ల్లి హైద‌రాబాద్ : రోజు రోజుకు జీవితం మ‌రింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ స‌మ‌యంలో మాన‌వ సంబంధాలు, కుటుంబ బాంధ‌వ్యాలు ఎలా ఉన్నాయ‌నే దానిపై చ‌ర్చ ఈమ‌ధ్య‌న పెరుగుతోంది. ఉరుకు ప‌రుకుల ఒత్తిడిని ఎదుర్కోవ‌డం ప్ర‌తి…

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది.…

రోజుకు తిరుమ‌ల‌లో 8 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం

వెల్ల‌డించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్బంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్ల‌పై ఆరా తీశారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు. గురువారం ఆయ‌న ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తులతో సంభాషించారు. ఏర్పాట్ల‌పై ఆరా…

చెంచుల‌పై ఆంక్ష‌లు ఎత్తి వేయాలి

ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియా రెడ్డి అమ‌రావ‌తి : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మ‌ర్యాద పూర్వ‌కంగా ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడును క‌లిశారు. ఈసంద‌ర్బంగా త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ఆమె ఏక‌రువు పెట్టారు. ప్ర‌ధానంగా వెదురు ఉత్పత్తులపై ఆధారపడి…

శోభారాజు కార్య‌క్ర‌మాల‌కు స‌ర్కార్ స‌హ‌కారం

ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువు చేస్తున్న డాక్టర్ శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం…

శ‌శాంక్ క‌నుమూరిని అభినందించిన సీఎం

ఏషియ‌న్ ఛాంపియ‌న్ షిప్ లో ప్ర‌తిభ అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన ఏపీలోని భీమ‌వ‌రానికి చెందిన శశాంక్ క‌నుమూరిని అభినందించారు. థాయ్ పొలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్-2025లో…

అమ్మా నీ పెద్ద కొడుకును వ‌చ్చా

నాగేశ్వ‌ర‌మ్మ‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌రా అమ‌రావ‌తి : అమ్మా నీ పెద్ద కొడుకును వ‌చ్చా. ఇక నువ్వు భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేదు. నీకు నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్ప‌టం గ్రామంలో ఉన్న నాగేశ్వ‌ర‌మ్మ ఇంటికి వెళ్లారు.…

నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా..?

మాజీ మంత్రి కేటీఆర్ సీఎంపై షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలు మాట్లాడటం దారుణమ‌న్నారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా..…