23న రానున్న జ‌న నాయ‌గ‌న్ మూవీ

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు జ‌న నాయ‌గ‌న్ మూవీ ట్రెండ్ న‌డుస్తోంది. ఎక్క‌డ చూసినా ఈ సినిమా గురించే చ‌ర్చ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ద‌మైంది. భారీ ఎత్తున ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల…

పీవీ సింధు మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాలి : సీఎం

హైద‌రాబాద్ : జపాన్ ఓపెన్ టైటిల్ ను గెలుపొందిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్ర‌శంస‌లు కురిపించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన పి.వి. సింధు టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్‌లో అద్భుతమైన అటాకింగ్…

యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ పై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

బెంగళూరు : ప్ర‌ముఖ న‌టుడు యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా అధికారిక ట్రైలర్‌ను ఆగష్టు 8న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నారు. తాజా నివేదికల ప్రకారం బెంగళూరులో జరిగే ఒక భారీ కార్యక్రమంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇది…

మహేష్ బాబు పుట్టినరోజున రాజమౌళి సర్ప్రైజ్ ఇస్తారా?

హైద‌రాబాద్ : ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా తన రాబోయే చిత్రం ‘వారణాసి’కి సంబంధించిన రెండు ఆకర్షణీయమైన కొత్త పోస్టర్లను విడుదల చేయడం ద్వారా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు. ఈ పోస్టర్లు ఆమె పాత్రలోని…

నా భ‌ర్త‌ను అక్ర‌మంగా నిర్బంధించారు

న్యూఢిల్లీ : త‌న భ‌ర్త ప‌ర్యావ‌ర‌ణ వేత్త సోన‌మ్ వాంగ్ చుక్ ను అక్ర‌మంగా నిర్బంధించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వాంగ్ చుక్ భార్య‌. ఆదివారం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించడాన్ని ఆమె ప్రశ్నించారు,…

క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సెన్సేష‌న్

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ముఖ్య పాత్ర పోషించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌ముఖ పేరు పొందిన కావ్యం ది ఒడిస్సీ మూవీ ఇప్పుడు ప్ర‌పంచాన్ని ఊపేస్తోంది. కోట్లు కురిపిస్తోంది. బాక్సులు నిండి పోతున్నాయి కాసుల‌తో. ఈ చిత్రం…

హైడ్రాకు రెండేళ్లు హైద‌రాబాద్ లో ర్యాలీలు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో హైడ్రా ఏర్పాటై 2 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ చెరువులు, స్థ‌లాలు, భూముల‌ను భారీ ఎత్తున కాపాడింది. అక్ర‌మార్కుల‌కు చెక్ పెట్టింది. హైడ్రాకు మ‌ద్ద‌తుగా న‌గ‌ర వాసులు పెద్ద ఎత్తున…

శివ చ‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డిల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

హైద‌రాబాద్ : యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, త‌న తండ్రి ప్ర‌భాక‌ర్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం పై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు యాద‌గిరిగుట్ట పాల‌క మండ‌లి స‌భ్యురాలు ఈశ్వ‌ర‌మ్మ యాద‌వ్. ఈ మేర‌కు ఆమె టీపీసీసీ చీఫ్…

ఏపీలో 16 కోవిడ్ కేసులు న‌మోదు : స‌త్య కుమార్ యాద‌వ్

అమ‌రావ‌తి : ఏపీలో క‌రోనా వ్యాప్తి చెందుతోంద‌న్న ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఏపీ కూట‌మి స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. RF.5 అనేది SARS-CoV-2 వైరస్‌కు చెందిన ఒమిక్రాన్…

ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్

చిత్తూరు జిల్లా : రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు వెన్నుద‌న్నుగా ఉండేందుకు జ‌గ‌న్ 2.0 యాప్ ను తీసుకు వ‌చ్చామ‌ని అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. నగరి వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలోనగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కే. రోజా ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య…