Author: VijayaBhaskar

  • పవన్ కళ్యాణ్ ఫ‌క్తు ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి

    పవన్ కళ్యాణ్ ఫ‌క్తు ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పాల‌మూరు జిల్లా : అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏకి పారేశారు. త‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. తెలంగాణ వాళ్ల‌తో పెట్టుకుంటే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించారు. ఏపీలో ఉండాలే త‌ప్పా ఇక్క‌డ రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమ‌న్నారు. రేపు జగన్ గనుక ఇంకా పెద్ద ప్యాకేజీని ఆఫర్ చేస్తే,…

    Continue Reading

  • ఇండియాకు చేరుకున్న ట్రంప్ కూతురు

    ఇండియాకు చేరుకున్న ట్రంప్ కూతురు

    రేపు తాజ్ మ‌హ‌ల్ సంద‌ర్శించ‌నుంది న్యూఢిల్లీ : అగ్ర రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు టిఫానీ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఉన్న‌ట్టుండి భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ఇండియాకు చేరుకున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె ప్ర‌ముఖ తాజ్ మ‌హ‌ల్ ను ఆదివారం సంద‌ర్శించనున్నారు. ఈ విష‌యం ఇంకా అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. అయితే ట్రంప్ కూతురు కావ‌డంతో భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆమె ఆగ్రాకు నేరుగా చేరుకుంటార‌ని స‌మాచారం. మరుసటి…

    Continue Reading

  • ఏపీలో అన్ని విభాగాల్లో ఈవీ బ‌స్సుల వినియోగం

    ఏపీలో అన్ని విభాగాల్లో ఈవీ బ‌స్సుల వినియోగం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో కీల‌క స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు సీఎం. ప‌ర్యావ‌ర‌ణ హితంగా బ‌స్సులు ఉండాల‌నేది త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. ఇందులో భాగంగానే ఇక నుంచి అన్ని విభాగాల‌లో ఈవీ బ‌స్సులు వినియోగించాల‌ని ఆదేశించారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి మండ‌లిప‌ల్లి రాం…

    Continue Reading

  • హ‌తీరాంజీ మ‌ఠం కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

    హ‌తీరాంజీ మ‌ఠం కేసులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

    అర్జున్ దాస్ కు మ‌ఠాధిప‌తి గా కొన‌సాగింపు తిరుప‌తి : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్తానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్ర‌ధానంగా తిరుప‌తిలోని హ‌తీరాంజీ మ‌ఠం కేసు ఇవాళ విచార‌ణ‌కు వ‌చ్చింది. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అర్జున్‌దాస్‌పై ఆరోపణల విచారణకు ఏడాదిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా హైకోర్టు తీర్పును కొట్టేసింది సుప్రీంకోర్టు. అంతే కాకుండా అర్జున్‌దాస్‌కు మఠాధిపతి హోదా కొనసాగింస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. రిటైర్డ్ జడ్జి వడ్డేపల్లి రామారావుతో…

    Continue Reading

  • రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ ప‌రాగ్ ఔట్ ..?

    రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ ప‌రాగ్ ఔట్ ..?

    కొత్త యాజ‌మాన్యం సంచ‌ల‌న నిర్ణ‌యం జైపూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరువ‌లో ఉంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య పోరు కొన‌సాగ‌నుంది. ఎవ‌రు టైటిల్ విజేత అనేది ఈనెల 31న ఆదివారం గుజ‌రాత్ రాష్ట్ర రాజ‌ధాని అహ్మ‌దాబాద్ వేదిక‌గా తేలి పోనుంది. ఇప్ప‌టికే టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడు పోయాయి. ఇక అనూహ్యంగా ఈసారి సీజ‌న్ లో అద్బుతంగా ఆడింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. అయితే…

    Continue Reading

  • ల‌క్నో జ‌ట్టు నుంచి పంత్ కు ఉద్వాస‌న

    ల‌క్నో జ‌ట్టు నుంచి పంత్ కు ఉద్వాస‌న

    త‌న స్థానంలో హార్దిక్ పాండ్యాకు ఛాన్స్ ల‌క్నో : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ఆశించిన రీతిలో ఆడ‌లేక పోయింది రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు రిష‌బ్ పంత్ . త‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అటు ఆట‌గాడిగా ఇటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్కిప్ప‌ర్ గా పూర్తిగా ఫెయిల్ అయ్య‌డు. తీవ్ర నిరాశ…

    Continue Reading

  • నాగ చైత‌న్య‌కు ఊర‌ట‌నిచ్చిన ఢిల్లీ కోర్టు

    నాగ చైత‌న్య‌కు ఊర‌ట‌నిచ్చిన ఢిల్లీ కోర్టు

    త‌న వ్య‌క్తిత్వానికి భంగం క‌లిగించొద్దు న్యూఢిల్లీ : ఏం మాయ చేశావే, తండేల్ లాంటి విజ‌య‌వంతమైన చిత్రాల‌లో హీరోగా ప్రూవ్ చేసుకున్న అక్కినేని నాగ చైత‌న్య‌కు ఊర‌ట ఇచ్చేలా ఢిల్లీ కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌ను దాఖలు చేసిన వ్యక్తిత్వ హక్కుల దావాపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సూచించింది. తన పేరును ఉపయోగించే అశ్లీల వెబ్‌సైట్లు, అనధికారిక వస్తువులు, తనను, తన మాజీ భార్యను చూపిస్తూ ఏఐ (AI) రూపొందించిన…

    Continue Reading

  • లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న లోకేష్

    లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న లోకేష్

    త‌మిళ‌నాడులో ప్ర‌సిద్ది చెందిన ఆల‌యం ఇది షోలింగర్ : తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ ఉదయం షోలింగర్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోప్ వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…

    Continue Reading

  • యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

    యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

    ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, కడప జిల్లాల్లో రాత్రి బలమైన గాలి, వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. కడప జిల్లాలోని కొండాపురం, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు గ్రామీణ, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు మండలాల్లోని 28 గ్రామాల్లోనూ, నెల్లూరు జిల్లాలోని కావలి గ్రామీణ, కొండాపురం, కోవూరు, ముత్తుకూరు, జలదంకి,…

    Continue Reading

  • బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టిన వైభ‌వ్..అయినా త‌ప్ప‌ని ఓట‌మి

    బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టిన వైభ‌వ్..అయినా త‌ప్ప‌ని ఓట‌మి

    గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఎలిమినేట‌ర్ -2 లో ప‌రాజ‌యం మ‌ల్హాన్ పూర్ : ఐపీఎల్ -19 సీజ‌న్ లో వండ‌ర్ బాయ్ మ‌రోసారి రెచ్చి పోయాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. వ‌చ్చీ రావ‌డంతోనే ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. త‌న ఆటతీరుతో బెంబేలెత్తి పోయారు. మ‌రోసారి త‌ను కేవ‌లం 4 ప‌రుగుల తేడాతో సెంచ‌రీ దూరం చేసుకున్నాడు. క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. ఈసారి టోర్నీలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఎలిమినేట‌ర్ వ‌ర‌కు చేరుకున్నదంటే దీనికి కార‌ణం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports