Author: VijayaBhaskar

  • రిష‌బ్ పంత్ కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఉద్వాస‌న..?

    రిష‌బ్ పంత్ కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఉద్వాస‌న..?

    త‌ప్ప‌దంటున్న జ‌ట్టు మేనేజ్మెంట్ ,జ‌ట్టు చైర్మ‌న్ ల‌క్నో : ఐపీఎల్ 2026 సీజన్ అంత‌గా అచ్చి రాలేదు టాప్ క్లాస్ ప్లేయ‌ర్ల‌కు. ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది రిష‌బ్ పంత్ గురించి. త‌ను గ‌త సీజ‌న్ తో పాటు ఈ సీజ‌న్ లో భారీ ధ‌ర‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌న‌ను ఎవ‌రూ ఊహించ‌ని ధ‌ర‌కు కొనుగోలు చేసింది యాజ‌మాన్యం. కానీ ఆశించిన మేర రాణించ‌లేదు. పేల‌వ‌మైన ప‌ర్ ఫార్మెన్స్ తో పాటు నాయ‌కుడిగా…

    Continue Reading

  • ఆర్టీసీ డ్రైవ‌ర్ ను తొల‌గించ లేదు : పొన్నం

    ఆర్టీసీ డ్రైవ‌ర్ ను తొల‌గించ లేదు : పొన్నం

    త‌ను ఆర్టీసీ ఉద్యోగి కానే కాద‌న్న రాష్ట్ర మంత్రి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది ఆర్టీసీకి చెందిన డ్రైవ‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీంతో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు పొన్నం ప్ర‌భాక‌ర్ . గిత్యాలలో రైతుల తరపున ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్‌ను విధుల నుండి తొలగించారని వార్తలు…

    Continue Reading

  • బ్లూ ఎకానమీగా ఆక్వా రంగం ఆభివృద్ధి

    బ్లూ ఎకానమీగా ఆక్వా రంగం ఆభివృద్ధి

    దృష్టి సారించాల‌న్న సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎ నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు ఆక్వా రంగానికి సంబంధించి. బ్లా ఎకాన‌మీగా ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయాల‌ని అన్నారు. పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.3 కోట్లను తక్షణమే విడుదల చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం నిర్దేశించారు. ఆక్వా జోన్లలో ఆక్వా సాగు చేసే రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సీడీ…

    Continue Reading

  • పోలవరం ప్రాజెక్ట్ ను ప‌రిశీలించిన సీఎస్ఆర్ఎస్

    పోలవరం ప్రాజెక్ట్ ను ప‌రిశీలించిన సీఎస్ఆర్ఎస్

    2027 నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించిన సీఎం అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం లోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు ఇవాళ‌ కూడా కొనసాగనున్నాయి. ఈ బృందంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ లోని మట్టి, వివిధ పదార్ధాల పరీక్షల నిపుణులు సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీ హరి టి నాయర్, గౌరవ్ పాండే…

    Continue Reading

  • ఏపీ స‌ర్కార్ తో ఫౌండిట్ కీల‌క ఒప్పందం

    ఏపీ స‌ర్కార్ తో ఫౌండిట్ కీల‌క ఒప్పందం

    నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతంపై ఫోక‌స్ అమ‌రావ‌తి : నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫౌండిట్ చేతులు కలిపాయి. రాష్ట్రంలో కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్న జీసీసీలు (GCCs), ఇతర సంస్థలతో సహా యజమానుల కోసం అభ్యర్థుల ప్రాచుర్యాన్ని, నియామక ఫలితాలను మెరుగు పరచడానికి కూడా ఇరుపక్షాలు కలిసి పనిచేస్తాయి. రాష్ట్రంలో ప్రతిభ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడానికి రిక్రూట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ఫౌండిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఫౌండిట్‌తో…

    Continue Reading

  • తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకే మహానాడు

    తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకే మహానాడు

    వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమరావతి : తెలుగు ప్రజలు ఘనంగా చేసుకునే ఆత్మీయ రాజకీయ పండుగ మహానాడు అని అన్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అన్న మహోన్నత సిద్ధాంతాన్ని దేశానికి చాటి చెప్పిన చారిత్రాత్మక వేదిక మహానాడు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల సాధికారతకు అండగా నిలిచిందని, ఈసారి “స్త్రీశక్తి” నినాదంతో మహానాడు నిర్వహించడం గర్వ కారణమన్నారు. మహిళా శక్తి, యువశక్తి,…

    Continue Reading

  • లైటస్ టెక్నాలజీస్ కంట్రీ హెడ్ గా సాయి రామ‌కృష్ణ‌

    లైటస్ టెక్నాలజీస్ కంట్రీ హెడ్ గా సాయి రామ‌కృష్ణ‌

    ప్ర‌క‌టించిన ప్ర‌పంచ దిగ్గ‌జ డిజ‌ట‌ల్ కంపెనీ ఇండియా : ప్ర‌ముఖ టెక్ కంపెనీ లైట‌స్ టెక్నాల‌జీస్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇండియా కంట్రీ హెడ్ గా సాయి రామ‌కృష్ణ‌ను నియ‌మించింది. డిజిటల్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లు, బ్రాడ్‌బ్యాండ్, ఐపీటీవీ, ఓటీటీ సేవలు, కేబుల్ టెలివిజన్, కంటెంట్, స్టూడియోస్, హెల్త్‌టెక్, ఫిన్‌టెక్ వంటి అనేక అధిక-వృద్ధి రంగాలలో లైటస్ భారత కార్యకలాపాలకు ఎస్ఆర్‌కే నాయకత్వం వహిస్తారు. వాటిని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తారు. ఆవిష్కరణ-ఆధారిత వ్యాపార నమూనా , విస్తరిస్తున్న ప్రపంచ…

    Continue Reading

  • ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ఇంటికి పోలీసులు వెళ్ల‌లేదు

    ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ఇంటికి పోలీసులు వెళ్ల‌లేదు

    అదంతా అబ‌ద్ద‌మ‌ని ఖండించిన మంత్రి అనిత అమ‌రావ‌తి : తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్ గా మారింది ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు వ్య‌వ‌హారం. ఓ వైపు బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు సంచ‌ల‌నంగా మారితే తాజాగా నాగేశ్వ‌ర్ రావు నోరు జార‌డం, ఆపై కేసు న‌మోదు కావ‌డంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌క టెన్ష‌న్ నెల‌కొంది. ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీకి చెందిన ఒక‌రు త‌న‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు…

    Continue Reading

  • వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో సీఎస్కేలో కీల‌క మార్పులు

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో సీఎస్కేలో కీల‌క మార్పులు

    చేయాల‌ని యోచిస్తున్న జ‌ట్టు యాజ‌మాన్యం చెన్నై : ఇండియ‌న్ ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టైటిళ్ల‌ను సాధించిన ఘ‌న‌త వ‌హించిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇప్పుడు పున‌రాలోచ‌న‌లో ప‌డింది. దాని బ్రాండ్ వాల్యూ చెక్కు చెద‌ర‌క పోయిన‌ప్ప‌టికీ ఆశించిన మేర జ‌ట్టు రాణించ‌క పోవ‌డం ఇబ్బందిగా మారుతోంది. ఈ త‌రుణంలో జ‌ట్టుకు వెన్నెముక‌గా ఉంటూ వ‌చ్చిన ఇండియ‌న్ జార్ఖంగ్ డైన‌మెంట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ప్ర‌త్య‌క్షంగా ఏ ఒక్క మ్యాచ్ లోనూ ఆడ‌లేదు. త‌ను దాదాపుగా ఐపీఎల్ నుంచి…

    Continue Reading

  • రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయ‌డం లేదు

    రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయ‌డం లేదు

    నిజ‌మేన‌ని క్ష‌మాప‌ణ చెప్పిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి న‌ల్ల‌గొండ జిల్లా : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌మ సీఎం అబ‌ద్దాలు చెబుతున్నాడ‌ని, నిజంగానే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం లేద‌ని ఒప్పుకున్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు . ధాన్యం కొనుగోలులో జరిగిన లోపాలకు తాను బేష‌ర‌తుగా క్షమాపణలు చెపుతున్నాన‌ని, త‌న‌ను మ‌న్నించాల‌ని కోరారు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports