Category: DEVOTIONAL

DEVOTIONAL

  • టీటీడీ భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్

    టీటీడీ భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్

    త‌యారు చేయాల‌న్న టీటీడీ ఈవో సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా యాప్ త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వ‌ర్చువ‌ల్ రియాల్టీ అనుభూతిని పెంపొందించేందుకు గాను దీనిని ప‌రిశీలించాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా ఆలయ శిల్పాలు , చిత్రాలను మొబైల్ ఫోన్‌ల ద్వారా స్కాన్ చేసి, అధునాతన సాంకేతికత ద్వారా వాటికి సంబంధించిన పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యతను భక్తులకు ప్రదర్శించాలని సూచించారు. తిరుమల…

    Continue Reading

  • కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది

    కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గిత్యాల జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం జ‌గిత్యాల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఆల‌య చైర్మ‌న్, క‌మిటీ స‌భ్యులు, జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటు పూజారులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం రూ. 39.15 కోట్ల‌తో చేప‌ట్టే ధ‌ర్మాశాల భ‌వ‌నాల‌కు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.…

    Continue Reading

  • టీటీడీ ఆల‌యాల్లో ఏర్పాట్ల‌పై ఈవో ఆరా

    టీటీడీ ఆల‌యాల్లో ఏర్పాట్ల‌పై ఈవో ఆరా

    కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశం తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా మెరుగైన ఏర్పాట్లు చేయాల‌న్నారు. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భక్తి భావం మరింత ఉట్టిపడేలా పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంచడంతో పాటు మెరుగైన విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే…

    Continue Reading

  • తిరుమ‌ల క‌ళ క‌ళ భ‌క్తులు కిట కిట

    తిరుమ‌ల క‌ళ క‌ళ భ‌క్తులు కిట కిట

    8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. రోజుకు 65 వేల మందికి పైగా భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం కోసం పోటెత్తారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి, సుమారు 41,347 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 30,000 మందికి పైగా భక్తులు బటగంగమ్మ ఆలయం వరకు విస్తరించిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేచి…

    Continue Reading

  • టీటీడీ మాజీ చైర్మ‌న్ సుబ్బారెడ్డికి చుక్కెదురు

    టీటీడీ మాజీ చైర్మ‌న్ సుబ్బారెడ్డికి చుక్కెదురు

    మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌దు న్యూఢిల్లీ : టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి కోలుకోలేని షాక్ త‌గిలింది. తిరుప‌తి ల‌డ్డూ వివాదానికి సంబంధించిన కేసులో త‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను శుక్ర‌వారం కోర్టు విచారించింది. ఈ సంద‌ర్బంగా మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చేందుకు వీలు కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేసింది. హిందూ మతాన్ని అనుసరించే ప్రజలందరికీ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం నెయ్యి…

    Continue Reading

  • రికార్డు స్థాయిలో శ్రీ‌వారి ల‌డ్డూల విక్ర‌యం

    రికార్డు స్థాయిలో శ్రీ‌వారి ల‌డ్డూల విక్ర‌యం

    గ‌త ఏడాదితో పోల్చితే 10 శాతం అధికం తిరుమ‌ల : 2025 సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు రికార్డు స్థాయిలో విక్ర‌యించ‌బ‌డ్డాయి. 2024వ సంవ‌త్స‌రంతో పోల్చితే 10 శాతం అధికంగా ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం జ‌రిగింది. గ‌త ఏడాది 12.15 కోట్ల‌ ల‌డ్డూల‌ను విక్ర‌యించ‌గా ఈ ఏడాది 13.52 కోట్ల ల‌డ్డూల‌ను టీటీడీ భ‌క్తుల‌కు విక్ర‌యించింది. అంటే గ‌త ఏడాదితో పోల్చితే 1.37 కోట్ల ల‌డ్డూల‌ను ఈ ఏడాది అద‌నంగా భ‌క్తుల‌కు విక్ర‌యించ‌డం విశేషం. గ‌త ద‌శాబ్ద…

    Continue Reading

  • జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు

    జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు

    ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 4వ తేదీన తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం జ‌రుగుతుంది. 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర నిర్వ‌హిస్తారు. 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి అవుతాయి. 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు. 14న భోగి పండుగ ఉంటుంది.15న మకర…

    Continue Reading

  • తిరుమ‌ల‌లో ఘ‌నంగా శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం

    తిరుమ‌ల‌లో ఘ‌నంగా శ్రీ‌వారి చ‌క్ర‌స్నానం

    తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులుతిరుమ‌ల : భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు 1,68,000 వేల మందికి పైగా భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. ఈమేర‌కు ఇప్ప‌టికే డిసెంబ‌ర్ 30, 31వ తేదీతో పాటు జ‌న‌వ‌రి 1వ తేదీన కూడా డిప్ లో భాగంగా కేటాయించిన టోకెన్ల వారీగా ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించింది టీటీడీ. ఇదిలా ఉండ‌గా వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో బుధవారం తెల్లవారుజామున…

    Continue Reading

  • బ‌ర్ట్ ఆస్ప‌త్రిలో త్వ‌ర‌లో ఖాళీల భ‌ర్తీ

    బ‌ర్ట్ ఆస్ప‌త్రిలో త్వ‌ర‌లో ఖాళీల భ‌ర్తీ

    ప్ర‌క‌టించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ చైర్మ‌న్ బి.ఆర్.నాయుడు అధ్య‌క్ష‌త‌న‌ బ‌ర్డ్ ఆసుప‌త్రి , హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్య‌క‌లాపాల‌పై తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో ట్రస్టు, ఎక్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశాలలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకున్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్, సింఘాల్‌, టీటీడీ బోర్డు స‌భ్యులు జాన‌కి దేవి, నరేష్ కుమార్, బర్డ్ డైరెక్టర్ డా జగదీశ్, హెచ్‌డీపీపీ సెక్ర‌ట‌రీ శ్రీ‌రామ్ ర‌ఘునాథ్…

    Continue Reading

  • శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు

    శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు

    భారీగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ వినాయక స్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ వినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామి వారు కపిలతీర్థం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports