Category: ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

  • రేపే ప్రపంచ వ్యాప్తంగా ఓజీ రిలీజ్

    రేపే ప్రపంచ వ్యాప్తంగా ఓజీ రిలీజ్

    భారీ అంచ‌నాల‌తో రానున్న మూవీ ప్ర‌ముఖ నిర్మాత టిజి విశ్వ ప్ర‌సాద్ నిర్మించిన ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మూవీ ఓజీ ప్ర‌పంచ వ్యాప్తంగా గురువారం విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాలు తీపి క‌బురు చెప్పారు. భారీ ఎత్తున సినిమా టికెట్ల రేట్ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చాయి. దీంతో ఇప్ప‌టికే ఇటు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా, ఓవ‌ర్సీస్ లో ఓజీ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ కు…

    Continue Reading

  • ఫాల్కే పుర‌స్కారం ప్ర‌తి ఒక్క‌రికి అంకితం

    ఫాల్కే పుర‌స్కారం ప్ర‌తి ఒక్క‌రికి అంకితం

    స్ప‌ష్టం చేసిన ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ లాల్ కేర‌ళ : కేంద్ర ప్ర‌భుత్వం త‌న‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారానికి ఎంపిక చేయ‌డం ప‌ట్ల స్పందించారు మ‌ల‌యాళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన దిగ్గ‌జ న‌టుడు మోహ‌న్ లాల్. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు. తన ఉన్న‌తికి కార‌కులైన వాళ్లు, త‌న విజ‌యానికి దోహ‌ద ప‌డిన వాళ్లు, త‌న అడుగుల‌కు శ‌క్తిగా మారిన వాళ్ల‌కు, పేరు పేరునా ప్ర‌తి ఒక్క‌రికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని , ఈ…

    Continue Reading

  • ఘనంగా మనం సైతం ఫౌండేషన్ మహోత్సవం

    ఘనంగా మనం సైతం ఫౌండేషన్ మహోత్సవం

    12 వ‌సంతాలుగా ‘మనం సైతం’ నిరంత‌ర సేవ‌లు హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం ఆదివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిరంత‌రం కాదంబరి కిరణ్ చేస్తున్న‌ సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ మాట్లడారు. సీనియర్ జర్నలిస్ట్ జీ. కృష్ణ శిష్యుడిని. ఆ మహనీయుడి…

    Continue Reading

  • చిత్ర‌పురి స్థ‌లం కోసం సినీ కార్మికుల పోరాటం

    చిత్ర‌పురి స్థ‌లం కోసం సినీ కార్మికుల పోరాటం

    ఫిల్మ్ ఛాంబ‌ర్ ముందు భారీ ఎత్తున నిర‌స‌న హైద‌రాబాద్ : సినీ కార్మికుల కోసం ప్ర‌భుత్వం కేటాయించిన చిత్ర‌పురి కాల‌నీ స్థ‌లం ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతోందంటూ న్యాయం చేయాల‌ని కోరుతూ సినీ రంగానికి చెందిన కార్మికులు ఆందోళ‌న చేప‌ట్టారు.కార్మికుల భూములను చట్టవిరుద్ధంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న వారి అప్రజాస్వామిక చర్యలపై మండిప‌డ్డారు. ఫిల్మ్ ఛాంబర్ నాయకులు, చిత్రపురి కమిటీ, సమాఖ్యలోని కొంతమంది నాయకులు సినిమా కార్మికుల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ చిత్రపురి భూమిని అక్రమంగా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా…

    Continue Reading

  • మ‌రోసారి షేక్ చేసేందుకు రానున్న శివ‌

    మ‌రోసారి షేక్ చేసేందుకు రానున్న శివ‌

    న‌వంబ‌ర్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రీ రిలీజ్ హైద‌రాబాద్ : ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ సంచ‌ల‌నం. పెను ప్ర‌భంజ‌నం రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఉన్న‌ట్టుండి త‌న చేతిలో రూపు దిద్దుకున్న సినిమా శివ‌. అది మూస ధోర‌ణితో కొన‌సాగుతూ వ‌స్తున్న సినిమాల‌ను తోసి రాజ‌ని టాప్ లో నిలిచింది. కాసుల వ‌ర్షం కురిపించింది. సినిమా అంటే ఇలా కూడా తీస్తారా అన్నంత‌గా చిత్రీక‌రించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎవ‌రైనా టాలీవుడ్…

    Continue Reading

  • ఆస్కార్ బ‌రిలో జాన్వీ క‌పూర్ సినిమా

    ఆస్కార్ బ‌రిలో జాన్వీ క‌పూర్ సినిమా

    భార‌త దేశం నుంచి ఏకైక చిత్రం ఎంపిక ముంబై : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ ముఖ్య భూమిక పాత్ర పోషించిన చిత్రం హోమ్ బౌండ్ . త‌న న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయ్యారు. భారత దేశం నుంచి ఏకైక సినిమాగా ఆస్కార్ 2026 అవార్డు రేసులో నిలిచింది. ఈ విష‌యాన్ని జ్యూరీ చైర్ ప‌ర్స‌న్ చంద్ర‌. ఏక‌గ్రీవంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు సింగ‌పూర్ వేదిక‌గా. ఇదిలా ఉండ‌గా హోమ్ బౌండ్ చిత్రం ఎంపిక…

    Continue Reading

  • 22న హైద‌రాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్

    22న హైద‌రాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్

    ప్ర‌క‌టించిన చిత్రం మూవీ మేక‌ర్స్ హైద‌రాబాద్ : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం ఓజీ పై ఉత్కంఠ నెల‌కొంది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఎంఎం ర‌త్నం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీ విడుద‌లైంది. ఈ సినిమా ఆశించిన మేర ఆడ‌లేదు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఒకింత నిరాశ క‌లిగించింది. త‌ను ఎక్కువ‌గా స‌మ‌యం కేటాయించ‌క పోవ‌డం ఇందుకు కార‌ణ‌మ‌ని సినీ వ‌ర్గాలు…

    Continue Reading

  • యువ కళాకారులకు దిల్‌రాజు బంప‌ర్ ఆఫర్

    యువ కళాకారులకు దిల్‌రాజు బంప‌ర్ ఆఫర్

    కంటెంట్ క్రియేటర్ల‌కు మంచి అవ‌కాశం హైదరాబాద్: తెలంగాణలోని యువ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (టీజీఎఫ్‌డీసీ) ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ‘బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025’ పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలను నిర్వహిస్తోంది. మూడు నిమిషాలు, ఐదు నిమిషాల నిడివి కలిగిన రెండు కేటగిరీలలో షార్ట్ ఫిలిమ్స్ లేదా పాటలను పంపించవచ్చని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను దిల్ రాజు…

    Continue Reading

  • మోదీ బ‌యో పిక్ లో ఉన్నీ ముకుంద‌న్

    మోదీ బ‌యో పిక్ లో ఉన్నీ ముకుంద‌న్

    ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న క్రాంతికుమార్ ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బ‌యో పిక్ తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మోదీ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు ఉన్నీ ముకుంద‌న్ న‌టించ‌నున్నారు. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ చిత్రంలో ఆయన బాల్యం నుండి ప్రధానమంత్రి వరకు ప్రయాణాన్ని వివరిస్తుంది. తల్లి హీరాబెన్‌తో ఆయనకున్న బంధాన్ని హైలైట్ చేస్తుంది. మార్కోతో ప్రశంసలు పొందారు మలయాళ సినీ రంగానికి…

    Continue Reading

  • దిగ్గ‌జ న‌టుడు రాబ‌ర్ట్ రెడ్ ఫోర్ట్ ఇక లేరు

    దిగ్గ‌జ న‌టుడు రాబ‌ర్ట్ రెడ్ ఫోర్ట్ ఇక లేరు

    89 ఏళ్ల వ‌య‌సులో అనారోగ్యంతో క‌న్నుమూత అమెరికా : హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గ‌జ న‌టుటు స‌న్దాన్ వ్య‌వ‌స్థాప‌కుడు రాట‌ర్ట్ రెడ్ ఫోర్డ్ క‌న్ను మూశారు. ఆయ‌న వ‌య‌సు 89 ఏళ్లు. ఐకానిక్ పాత్ర‌లతో ప్ర‌సిద్ది చెందారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, స‌న్దాన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ స్థాప‌కుడిగా పేరు పొందారు. ప్రపంచ సినిమాలో ఒక గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటుడు కూడా త‌ను. రెడ్‌ఫోర్డ్ కుటుంబం ఉతా ప్రాంతంలో మరణించినట్లు ధృవీకరించింది,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports