Category: SPORTS

SPORTS

  • ఇండియాలో 2030 కామ‌న్వెల్త్ గేమ్స్

    ఇండియాలో 2030 కామ‌న్వెల్త్ గేమ్స్

    బిడ్డింగ్ లో ఐఓసీ పై మొగ్గు చూపారు న్యూఢిల్లీ : భార‌త్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కామ‌న్వెల్త్ గేమ్స్ నిర్వ‌హించేందుకు గాను ప్ర‌పంచ వ్యాప్తంగా పోటీ ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు కామ‌న్వెల్త్ గేమ్స్ జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశంలో 2030 కామ‌న్వెల్త్ గేమ్స్ ను నిర్వ‌హించేందుకు ఇండియాకే ఇవ్వాల‌ని ఓట్లు వేశాయి స‌భ్య దేశాలు. ఈ సంద‌ర్బంగా రాబోయే కామ‌న్వెల్త్ గేమ్స్ నిర్వ‌హ‌ణ కోసం అంత‌ర్జాతీయ స్టేడియంగా గుర్తింపు పొందిన భార‌త దేశంలోని గుజ‌రాత్…

    Continue Reading

  • ఓవరాల్ ఛాంపియ‌న్స్ కు సీఎం అభినంద‌న

    ఓవరాల్ ఛాంపియ‌న్స్ కు సీఎం అభినంద‌న

    తెలంగాణ ఈఎంఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు కంగ్రాట్స్ హైద‌రాబాద్ : జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని ఈఎంఆర్ఎస్ కు చెందిన విద్యార్థులు అరుదైన ఘ‌న‌త సాధించారు. ఏకంగా వివిధ విభాగాల‌లో జ‌రిగిన పోటీల‌లో 230 ప‌త‌కాల‌ను సాధించారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో 4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించిన తెలంగాణ విద్యార్థులు కలిశారు. వారిని పేరు పేరునా ప‌ల‌క‌రించారు సీఎం రేవంత్ రెడ్డి.…

    Continue Reading

  • తెలంగాణ బిడ్డ‌ల అరుదైన ఘ‌న‌త

    తెలంగాణ బిడ్డ‌ల అరుదైన ఘ‌న‌త

    అభినందించిన మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ హైద‌రాబాద్ : తెలంగాణ‌కు చెందిన ఈఎంఆర్ఎస్ విద్యార్థులు అరుదైన ఘ‌న‌త సాధించారు. జాతీయ స్థాయిలో జ‌రిగిన వివిధ క్రీడా విభాగాల‌లో స‌త్తా చాటారు. ఏకంగా 230 ప‌త‌కాల‌ను సాధించారు. ఓవ‌ర్ ఆల్ ఛాంపియ‌న్స్ గా, ఓవ‌ర్ ఆల్ టీం ఛాంపియ‌న్ గా, ఓవార్ ఆల్ ఇండివిడ్యూయ‌ల్ ఛాంపియ‌న్ గా నిలిచారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ ప‌త‌కాల‌తో మెరిసిన విద్యార్థుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు.…

    Continue Reading

  • బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

    బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

    ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ జోడించ బడింది. ఇది 24 నెలల కాలంలో బాబర్ చేసిన తొలి నేరంగా మారింది. పాకిస్తాన్‌కు చెందిన బాబర్ అజామ్ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో పాకిస్తాన్, శ్రీలంక జ‌ట్ల మధ్య జరిగిన మూడవ…

    Continue Reading

  • చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ ఊహించ‌ని రీతిలో చెన్నై సూప‌ర్ కింగ్స్ భారీ ధ‌ర‌కు త‌న‌ను తీసుకుంది. శాంస‌న్ ను తీసుకునేందుకు కీల‌క‌మైన ఆట‌గాళ్లు ర‌వీంద్ర జ‌డేజా, శామ్ క‌ర‌న్ ల‌ను వ‌దులుకుంది. ఇది ప్ర‌తి ఒక్క‌రినీ…

    Continue Reading

  • రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను వీడుతున్నా : సంజూ శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను వీడుతున్నా : సంజూ శాంస‌న్

    జ‌ట్టు విజ‌యం కోసం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేశా కేర‌ళ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ గురువారం త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో తాను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టును వీడాల్సి వ‌స్తోంద‌ని పేర్కొన్నాడు. ఆ జ‌ట్టుకు నా సార‌థ్యంలో ఐపీఎల్ క‌ప్ ను అందించాల‌ని క‌ల క‌న్నాన‌ని కానీ అది తీర‌కుండానే వెళ్లాల్సి వ‌స్తోంద‌ని వాపోయాడు. తాను…

    Continue Reading

  • శాంస‌న్ సీఎస్కే కెప్టెన్ కానున్నాడా..?

    శాంస‌న్ సీఎస్కే కెప్టెన్ కానున్నాడా..?

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చెన్నై మ‌ధ్య బిగ్ డీల్ చెన్నై : వ‌చ్చే ఏడాది 2026లో జ‌రగ‌బోయే ఐపీఎల్ లో అంద‌రి క‌ళ్లు మంగ‌ళ‌వారం పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పైనే ఉన్నాయి. ప్ర‌ధానంగా త‌న‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో పాటు లక్నో సూప‌ర్ జెయింట్స్ సైతం ప్లాన్ చేశాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక కాలం సంజూ శాంస‌న్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు…

    Continue Reading

  • మ‌హిళ‌ల క్రికెట్ భ‌విష్య‌త్తుకు ఢోకా లేదు

    మ‌హిళ‌ల క్రికెట్ భ‌విష్య‌త్తుకు ఢోకా లేదు

    స్టార్ ఉమెన్ క్రికెట‌ర్ జెమీమా రోడ్రిగ్స్ ముంబై : ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భ‌విష్య‌త్తులో భార‌త మ‌హిళా క్రికెట్ మ‌రింత పుంజుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. త‌మ గెలుపు వెనుక క‌ఠోర శ్ర‌మ దాగి ఉంద‌న్నారు. ఈ క్రెడిట్ అంతా త‌మ‌ది కాద‌ని, త‌మ‌ను త‌యారు చేసిన‌, విశ్వ విజేత‌లుగా నిలిపేందుకు స‌హాయం చేసిన త‌మ…

    Continue Reading

  • చెన్నై చెంత‌కు స్టార్ క్రికెట‌ర్ శాంస‌న్

    చెన్నై చెంత‌కు స్టార్ క్రికెట‌ర్ శాంస‌న్

    సీఎస్కే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య చ‌ర్చ‌లు చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నీ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే సంద‌డి మొద‌లైంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం మినీ మెగా వేలం పాటకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌కు సంబంధించిన మేనేజ్మెంట్ ల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ, ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీ. దీంతో ఆయా జట్లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి. ఎవ‌రిని చేర్చుకోవాలి, ఇంకెవ‌రిని వ‌దులు కోవాల‌నేది. గ‌తంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు…

    Continue Reading

  • సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ష‌మీ భార్య

    సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ష‌మీ భార్య

    త‌న‌కు రూ. 10 ల‌క్ష‌లకు పైగా భ‌రణం పెంచాలి ఢిల్లీ : ప్ర‌ముఖ క్రికెట‌ర్ , స్టార్ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ ష‌మీ భార్య హ‌సిన్ జ‌హాన్ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. ఇప్ప‌టికే కోర్టు ఈ ఇద్ద‌రికి విడాకులు మంజూరు చేసింది. తుది తీర్పు వెలువ‌రించింది. అంతే కాకుండా ష‌మీ ప్ర‌తి నెలా త‌న‌కు భ‌ర‌ణం ఇవ్వాల‌ని ఆదేశించింది. అయితే మ‌రోసారి ర‌చ్చ‌కు ఎక్కింది మాజీ భార్య‌. త‌న‌కు రూ. 10 ల‌క్ష‌ల‌కు పైగా భ‌ర‌ణం పెంచాల‌ని కోరింది.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports