Category: News

  • తెలంగాణ‌లో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీ‌కారం

    తెలంగాణ‌లో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీ‌కారం

    జాతికి అంకితం ఇచ్చిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ హైద‌రాబాద్ : తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం మోదీ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుల సమిష్టి లక్ష్యాలు అనుసంధానాన్ని బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగు పరచడం, భద్రతను పెంచడం , ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం చేస్తుంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా జాతికి అంకితం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా గూడబళ్లూరు నుండి మహబూబ్‌నగర్ వరకు జాతీయ రహదారి-167ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రధానమంత్రి…

    Continue Reading

  • టీవీకేకు మ‌ద్ద‌తు హైక‌మాండ్ నిర్ణ‌యం

    టీవీకేకు మ‌ద్ద‌తు హైక‌మాండ్ నిర్ణ‌యం

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ పుదుచ్ఏచ‌రి : త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ట్ల స్పందించారు, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. మా పార్టీ తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే, బీజేపీ శక్తులను అధికారం నుండి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు . మా ఏకైక లక్ష్యం అదే. అంతిమంగా, లౌకిక శక్తులు బలోపేతం కావాలని తాము…

    Continue Reading

  • అమ్మకు ఎదురు లేదు తిరుగు లేదు

    అమ్మకు ఎదురు లేదు తిరుగు లేదు

    ఇవాళ త‌ల్లుల దినోత్స‌వం సంద‌ర్బంగా అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ త‌ల్లుల దినోత్స‌వం. ఈ సంద‌ర్బంగా స్పందించారు లోకేష్. కనిపించే ప్రతి స్త్రీ.. కని పెంచిన అమ్మతో సమానం అన్నారు. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ, ఎవ్వరూ చేయ‌లేర‌న్నారు. ఇదే ప్రతి అమ్మ కోరుకునే కానుక. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం, స్త్రీ…

    Continue Reading

  • ఖాకీల దాడుల‌పై బీజేపీ చీఫ్ మాధ‌వ్ సీరియ‌స్

    ఖాకీల దాడుల‌పై బీజేపీ చీఫ్ మాధ‌వ్ సీరియ‌స్

    కార్య‌క‌ర్త‌ల‌పై దాడులకు పాల్ప‌డితే బాగుండ‌దు అమ‌రావ‌తి : త‌మ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు, నేత‌ల ప‌ట్ల ఏపీ ఖాకీలు దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధ‌వ్. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాగే దాడుల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు. చూస్తూ ఊరుకోమ‌న్నారు. కడప లో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారం లో బిజెపి నేతలపై పోలీసులు…

    Continue Reading

  • ఓబీసీ వ‌ర్గాల‌కు న్యాయం చేయాలి : వీహెచ్

    ఓబీసీ వ‌ర్గాల‌కు న్యాయం చేయాలి : వీహెచ్

    నిరాహార దీక్ష‌కు దిగిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు హైద‌రాబాద్ : జాతీయ స్థాయిలో కుల గణన జరపాలని, దేశ వ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్షకు అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం (ఏఐఓబీసీఎస్ఏ) తమ ప్రగాఢ సంఘీభావాన్ని తెలియ జేసింది. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, అణగారిన వర్గాల కోసం సాక్ష్యాధారిత విధాన రూపకల్పన…

    Continue Reading

  • ఎఫ్ఆర్ఎస్ తో రూ.6 కోట్ల ఆదా : స‌విత‌

    ఎఫ్ఆర్ఎస్ తో రూ.6 కోట్ల ఆదా : స‌విత‌

    బీసీ హాస్ట‌ళ్ల ప‌నితీరు అద్భుత‌మ‌న్న మంత్రి అమ‌రావ‌తి : బీసీ హాస్టళ్లలో నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేశామ‌న్నారు మంత్రి స‌విత . విద్యార్థుల హాజరులో ఆరోపణలకు తావులేకుండా ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొచ్చామ‌న్ని, ఇది మంచి ఫ‌లితాలు ఇచ్చేలా చేసింద‌న్నారు. ఇందులో భాగంగా హాస్టల్ సిబ్బందికి సైతం ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేశామ‌న్నారు. ఈ వ్యవస్థను అమలు చేయడంతో విద్యార్థుల హాజరు మెరుగవ్వడమే కాకుండా విధి నిర్వహణలో సిబ్బంది సమయ పాలన పాటించార‌ని తెలిపారు. అన్నింటికంటే…

    Continue Reading

  • ఆటోల‌ను ఈవీ వాహ‌నాలుగా చేస్తాం : సీఎం

    ఆటోల‌ను ఈవీ వాహ‌నాలుగా చేస్తాం : సీఎం

    కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని కాలుష్య ర‌హిత న‌గ‌రంగా మారుస్తామ‌న్నారు. నగరంలో ఉన్న ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ చేయిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి 5 కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.హైదరాబాద్ హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. హ‌జ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. యాత్రకు వెళుతున్న హాజీలకు…

    Continue Reading

  • ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వండి

    ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వండి

    గ‌వ‌ర్న‌ర్ ను కోరిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ చెన్నై : త‌మిళ‌నాడులో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో చోటు చేసుకున్న ఉత్కంఠ‌కు తెర దించారు టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజ‌య్. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర‌ను క‌లిశారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య 10 నిమిషాల పాటు చ‌ర్చ‌లు కొన‌సాగాయి. త‌న‌ టీవీకే పార్టీకి 120 ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కాంగ్రెస్ సహా తమకు లెఫ్ట్ పార్టీలు,…

    Continue Reading

  • గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సాగు

    గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సాగు

    99.35 లక్షల ఎకరాలకు సాగునీరు అమ‌రావ‌తి : ఏపీ లో కూట‌మి స‌ర్కార్ కొలువు తీర‌డంతో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ప్ర‌ధానంగా సాగు నీటి రంగంపై దృష్టి సారించింది. ఈ మేర‌కు రాష్ట్ర బ‌డ్జెట్ లో అత్య‌ధికంగా నిధుల‌ను కేటాయించింది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్ర‌ధాన ప్రాజెక్టుల‌కు మ‌ర‌మ్మ‌తుల‌ను చేప‌ట్టింది. దీని కార‌ణంగా నీటి నిల్వ సామ‌ర్థ్యం పెంచేలా చేసింది. దీని కార‌ణంగా రాష్ట్ర వ్యాప్తంగా సాగు పెరిగింది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా…

    Continue Reading

  • ఆన్ లైన్ సేవ‌ల‌తో అవినీతికి చెక్ : సీఎం

    ఆన్ లైన్ సేవ‌ల‌తో అవినీతికి చెక్ : సీఎం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఇక నుంచి అన్ని వ్య‌వ‌స్థ‌లు, శాఖ‌ల వ్య‌వ‌హారాల‌న్నీ ఆన్ లైన్ లోనే ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. దీని వ‌ల్ల అవినీతికి చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని చెప్పారు. మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సప్ వినియోగాన్ని వివరించాల‌ని సూచించారు క‌లెక్ట‌ర్ల‌కు. స్మార్ట్ ఫోన్లు లేని కుటుంబాలు 34 శాతంగా ఉన్నాయన్నారు. ఆన్ లైన్ సేవల ద్వారా అవినీతితో పాటు దుర్వినియోగం కూడా తగ్గుతుందన్నారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports