Category: News

  • కేసీఆర్ తో నాకు ఎలాటి స‌మ‌స్య లేదు : క‌విత

    కేసీఆర్ తో నాకు ఎలాటి స‌మ‌స్య లేదు : క‌విత

    సిద్దాంత ప‌ర‌మైన విభేదాల కార‌ణంగానే విమ‌ర్శ‌లు హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర సేన అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు త‌న తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పై. తండ్రిగా ఆయనతో తనకు ఎలాంటి సమస్య లేదన్నారు. సిద్దాంతపరమైన విబేధాలతోనే విమర్శలు చేశానని…రాజకీయ తప్పులపై భవిష్యత్ లోనూ విమర్శలు చేస్తానని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతో చేయాల్సి ఉన్నప్పటికీ కేసీఆర్ అది చేయలేక పోయారన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లను సరిగా వాడుకొని ఉంటే రైతుల…

    Continue Reading

  • వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగితే చ‌ర్య‌లు : డీజీపీ

    వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగితే చ‌ర్య‌లు : డీజీపీ

    క్రైమ్ మీటింగ్స్ ద్వారా ప‌నితీరు ప‌ర్య‌వేక్షిస్తాం హైద‌రాబాద్ : నూత‌న డీజీపీగా కొలువు తీరిన సీవీ ఆనంద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రైనా స‌రే ఏస్థాయిలో ఉన్నా స‌రే , కీల‌క ప‌ద‌వుల‌లో ఉన్నా , వ్య‌క్తిగ‌త దూష‌ణల‌కు దిగితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు . మిగిలి ఉన్న వారు కూడా పునరావాస పాలసీ ప్రకారం జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశలో ఉందన్నారు డీజీపీ. త్వరలోనే…

    Continue Reading

  • తెలంగాణ ఆర్టీసీ కార్మికుల‌కు ఖుష్ క‌బ‌ర్

    తెలంగాణ ఆర్టీసీ కార్మికుల‌కు ఖుష్ క‌బ‌ర్

    కేసులు ఎత్తివేత‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓకే హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ఆయా కార్మిక సంఘాల నేత‌లు చేసిన విన‌తుల‌ను సావ‌ధానంగా విన్నారు. ఈ మేర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున…

    Continue Reading

  • మ‌ధుసూద‌న్ కుటుంబాన్ని ఆదుకుంటా

    మ‌ధుసూద‌న్ కుటుంబాన్ని ఆదుకుంటా

    హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ న‌ల్ల‌గొండ జిల్లా : త‌న వ‌ద్ద చీఫ్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్ గా ప‌ని చేస్తూ అక‌స్మాత్తుగా గుండె పోటుకు గురై మృతి చెందిన మదుసూద‌న్ కుటుంబాన్ని ఆదుకుంటాన‌ని ప్ర‌క‌టించారు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. త‌న‌ హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మధు నాకు కేవలం అధికారి మాత్రమే కాదు, నా ప్రతి అడుగులో వెన్నంటి ఉండే కుటుంబ సభ్యుడు అని గుర్తు…

    Continue Reading

  • ఈ జ‌న్మ‌లో అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి కాదు

    ఈ జ‌న్మ‌లో అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి కాదు

    అంబ‌టి రాంబాబు షాకింగ్ కామెంట్స్ నంద్యాల జిల్లా : మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై మండిప‌డ్డారు. నంద్యాల‌లో మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు, లోకేష్ ఈ జన్మలో అమరావతి నిర్మాణం పూర్తి చేయలేరని అన్నారు. రాష్ట్ర ప్రజలను దోచుకోవడానికే చంద్రబాబు అమరావతిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. రూ. 2 లక్షల కోట్ల ప్రతిపాదనలతో ఇప్పటికే రూ. 75 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు.…

    Continue Reading

  • ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం

    ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన జీతాలు చెల్లిస్తున్నాం

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఈరోజు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ సంక్షేమ పథకాలను గడప గడపకూ చేరవేస్తున్న ఉద్యోగుల పాత్ర అభినందనీయం అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నాం అని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల…

    Continue Reading

  • సీఎంను క‌లిసిన శివ‌ధ‌ర్ రెడ్డి, సీవీ ఆనంద్

    సీఎంను క‌లిసిన శివ‌ధ‌ర్ రెడ్డి, సీవీ ఆనంద్

    అభినందించిన అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర భద్రతా వ్యవహారాల సలహాదారుగా నియమితులైన బి. శివధర్ రెడ్డి , నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే బదిలీపై వివిధ పదవీ బాధ్యతలు చేపట్టిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఎంసీహెచ్ఆర్డీలో ఎ. రేవంత్ రెడ్డిని కలిసిన అధికారుల్లో శిఖా గోయల్ , డీఎస్ చౌహన్ , శ్రీ…

    Continue Reading

  • క‌విత‌తో మాజీ మంత్రి బోడ‌ జ‌నార్ద‌న్ భేటీ

    క‌విత‌తో మాజీ మంత్రి బోడ‌ జ‌నార్ద‌న్ భేటీ

    త్వ‌ర‌లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)లోకి హైద‌రాబాద్ : మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) లో చేరనున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా ఆయ‌న‌ కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరుతానని ప్ర‌క‌టించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బోడ…

    Continue Reading

  • కార్మిక వ‌ర్గాల‌కు సీఎం శుభాకాంక్ష‌లు

    కార్మిక వ‌ర్గాల‌కు సీఎం శుభాకాంక్ష‌లు

    నేడు అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం హైద‌రాబాద్ : అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వం మేడే సంద‌ర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్ర‌త్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో కార్మిక వ‌ర్గ‌ స్ఫూర్తితో ముందుకు వెళుతున్న‌ట్టు పేర్కొన్నారు. త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని స్ప‌ష్టం చేశారు. శ్రామికులే త‌మ ప్ర‌భుత్వ అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల…

    Continue Reading

  • దేశానికి ఆద‌ర్శంగా ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్

    దేశానికి ఆద‌ర్శంగా ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్

    సీపీ వీసీ స‌జ్జ‌నార్ కు కేంద్రం ప్ర‌శంస‌ హైద‌రాబాద్ : సైబర్‌ నేరగాళ్ల అక్రమ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు హైదరాబాద్‌ పోలీసులు ఎక్కుపెట్టిన ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ అస్త్రం ఇప్పుడు దేశవ్యాప్త సమరానికి దిక్సూచిగా మారింది. నగర పోలీస్ యంత్రాంగం ప్రదర్శించిన అసమాన తెగువ, వ్యూహాత్మక చొరవ దేశ రాజధాని ఢిల్లీని కదిలించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించేలా ప్రేరేపించింది. డిజిటల్‌ ఆర్థిక మోసాల్లో కీలకమైన ‘మ్యూల్‌’ ఖాతాల అక్రమ చలామణీని ఛేదించడంలో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports