Category: News

  • ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

    ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

    మ‌రోసారి యుద్దానికి సిద్దంగా ఉన్నాం అమెరికా : ప‌శ్చిమాషియాలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. చ‌ర్చ‌ల పేరుతో కాల‌యాప‌న చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. మంగ‌ళ‌వారం మ‌రోసారి ఇరాన్ ను హెచ్చ‌రించారు. తాము చెప్పిన‌ట్లు ఒప్పందం చేసుకోవాల‌ని లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పేర్కొన్నారు. త‌మ‌తో డీల్ కు ఓకే చెప్పాల‌ని, లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ ఇరాన్‌తో డీల్‌ కాకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం…

    Continue Reading

  • ఉద్యోగుల‌పై వేధింపులు దారుణం : జ‌గ‌న్ రెడ్డి

    ఉద్యోగుల‌పై వేధింపులు దారుణం : జ‌గ‌న్ రెడ్డి

    ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఆగ్ర‌హం అమ‌రావ‌తి : ఉద్యోగుల హ‌క్కుల కోసం పోరాడ‌టం త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు మాజీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి. ఉద్యోగ సంఘం నాయ‌కుడు వెంక‌ట్రామి రెడ్డిని ఉద్యోగం నుంచి తొల‌గించ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గ‌తంలో సీఐ శంక‌ర‌య్య విష‌యంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించారని అన్నారు. మా చిన్నాన్న వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో జ‌ర‌గ‌ని విష‌యాల‌ను జ‌రిగిన‌ట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ…

    Continue Reading

  • త‌మిళ‌నాడులో ఎన్డీయే కూట‌మిదే విజ‌యం

    త‌మిళ‌నాడులో ఎన్డీయే కూట‌మిదే విజ‌యం

    ధీమా వ్య‌క్తం చేసిన పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. అధికారంలో ఉన్న డీఎంకే స‌ర్కార్ ను ఎలాగైనా స‌రే ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది అన్నాడీఎంకే, భార‌తీయ జ‌న‌తా పార్టీతో కూడిన ఎన్డీయే కూట‌మి. మ‌రో వైపు అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ , ఇండియా కూట‌మి ఫుల్ కాన్పిడెన్స్ తో ఉంది . ఈ సారి కూడా తామే ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని . మ‌రో వైపు రాష్ట్రంలో ఎన్నిక‌ల…

    Continue Reading

  • త‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే హ‌వా

    త‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే హ‌వా

    ధీమా వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. ఇంకా కేవ‌లం 48 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది ఎన్నిక‌ల పోలింగ్ చేప‌ట్టేందుకు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో నువ్వా నేనా అన్న రీతిలో ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు పోటీ ప‌డి నిర్వ‌హించారు. అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్, ఇండియా కూట‌మి , అన్నాడీఎంకే, ఎన్డీయే కూట‌మితో పాటు టీవీకే విజ‌య్ పోటా పోటీగా క్యాంపెయిన్ నిర్వ‌హించారు. ఈ…

    Continue Reading

  • ఆల‌యాల అభివృద్దికి భారీగా నిధులు

    ఆల‌యాల అభివృద్దికి భారీగా నిధులు

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో నిధుల కొర‌త లేద‌న్నారు. ఆల‌యాల అభివృద్దికి తాము కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ఇందులో భాగంగారాబోయే రోజుల‌లో గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధుల‌ను కేటాయించామ‌న్నారు. తాజాగా కాళేశ్వరంలో 198 కోట్ల రూపాయలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు…

    Continue Reading

  • లౌకిక వాదానికి నియంతృత్వానికి మ‌ధ్య పోటీ

    లౌకిక వాదానికి నియంతృత్వానికి మ‌ధ్య పోటీ

    నిప్పులు చెరిగిన ఏఐసీసీ జీఎస్ కేసీ వేణుగోపాల్ త‌మిళ‌నాడు : ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడులో ఈనెల 23న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇండియా కూట‌మి త‌ర‌పున పాల్గొని ప్ర‌సంగించారు . ఈ ఎన్నికలు వాస్తవానికి తమిళ సంస్కృతి, లౌకికవాద భావజాలానికి, ప్రధాని మోదీ విభజనవాద, నియంతృత్వ పాలనకు మధ్య జరుగుతున్నవని స్ప‌ష్టం చేశారు. బీజేపీ మొత్తం ఎన్నికలను హైజాక్ చేయాలని చూస్తోందని…

    Continue Reading

  • అన్న‌దాత‌ల‌కు వ‌రం రైతు భ‌రోసా ప‌థ‌కం

    అన్న‌దాత‌ల‌కు వ‌రం రైతు భ‌రోసా ప‌థ‌కం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు వ‌రంగా మారాయ‌న్నారు. పంట పొలాలు, రైతుల జీవితాలు నిత్యం పచ్చగా ఉండాలన్న ఆశయంతో స‌ర్కార్ ప్రారంభించి రైతు భ‌రోసా ప‌థ‌కం రైత‌న్న‌ల పాలిట వ‌రంగా మారింద‌న్నారు. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదని, తెలంగాణ వ్యవసాయ చరిత్రను దేశానికే ఆదర్శంగా మార్చిన…

    Continue Reading

  • సీఎం చంద్ర‌బాబుకు టీటీడీ అర్చ‌కుల ఆశీర్వాదం

    సీఎం చంద్ర‌బాబుకు టీటీడీ అర్చ‌కుల ఆశీర్వాదం

    ఏప్రిల్ 20వ తేదీన ముఖ్య‌మంత్రి పుట్టిన రోజు అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ‌. సుదీర్ఘ‌మైన రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగిన చ‌రిత్ర‌. 40 ఏళ్ల‌కు పైగా కంటిన్యూగా ప‌నిచేస్తున్నారు. సీఎం బ‌ర్త్ డే సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడుకు తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) , శ్రీ క‌న‌క‌దుర్గ గుడి అర్చ‌కుల ఆశీర్వ‌చ‌నం చేశారు. పుట్టిన రోజు సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం…

    Continue Reading

  • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

    తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

    కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, అవడి, మధురైలలో త‌మిళ‌నాడు : ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడుకు బ‌య‌లుదేరి వెళ్లారు. ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్ధుల తరపున సీఎం ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇవాళ‌ అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లారు సీఎం. మధ్యాహ్నం 1 గంటకు కోయంబత్తూరులో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో…

    Continue Reading

  • బీజేపీపై భ‌గ్గుమ‌న్న క‌డియం శ్రీ‌హ‌రి

    బీజేపీపై భ‌గ్గుమ‌న్న క‌డియం శ్రీ‌హ‌రి

    తెలంగాణ‌పై అడుగ‌డుగునా అవమానం హైద‌రాబాద్ : స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీ నేత‌లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావ‌డం లేద‌న్నారు. వారికి తెలంగాణ రాష్ట్రం రావ‌డం ఇష్టం లేద‌న్నారు. మతం పేరుతో, కులం పేరుతో రాజ‌కీయాలు చేసే వారికి ఈ ప్రాంత‌పు ఆత్మ గౌర‌వం ఎలా అర్థం అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports