Author: VijayaBhaskar
-

ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు
మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు ముంబై : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడని, గత కొన్నేళ్లుగా తమ సంస్థ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. RSS ఒక…
-

నిరాడంబరత, ఆప్యాయత విజయ్ స్వంతం
ప్రశంసలు కురిపించిన వర్దమాన నటి సిమ్రాన్ చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చిన నటి సిమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కుటుంబంతో కలిసి మర్యాద పూర్వకంగా తన తోటి అగ్ర నటుడు, టీవీకే పార్టీ చీఫ్ , ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తో కలుసుకున్నారు. గతంలో ఎన్నో సినిమాలలో విజయ్ తో కలిసి నటించారు . ఇందులో పలు విజయవంతమైన సినిమాలు కూడా ఉన్నాయి. తనను…
-

రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి
కలెక్టర్‌ను కోరిన BRS నేత క్రిశాంక్రంగారెడ్డి జిల్లా : కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్ట సర్వే నంబర్ 157/1లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు బీఆర్ఎస్ నేత క్రిశాంక్. మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలకు వినతి పత్రం అందజేశారు. ఈ భూమి చారిత్రాత్మకంగా పోరంబోకు సర్కారీ ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైందని క్రిశాంక్ వెల్లడించారు. 1955 నుంచి ఉన్న రికార్డులు, న్యాయపరమైన విచారణలు ప్రభుత్వ హక్కులను సమర్థించాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల…
-

పాలనా పరంగా పరుగులు పెట్టిస్తున్న సీఎం
తనదైన ముద్ర వేసిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ చెన్నై : తమిళనాడు రాజకీయ చరిత్రలో కొత్త చరిత్రకు నాంది పలికారు టీవీకే పార్టీ చీఫ్, సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. విజయ్ నేతృత్వంలోని తమిళనాడులో టీవీకే పాలనాకాలం ఒక నెల గడిచింది. ఇది ద్రావిడ రాజకీయాలను మార్చేసింది. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో ఒక కొత్త శకం ప్రారంభమైంది. పరిస్థితిని అంచనా వేయడానికి ఇది చాలా తక్కువ సమయం, కానీ సాధారణంగా విజయ్ ఆకట్టుకున్నారు. ఒక…
-

ఎంపీలు రాజ్యాంగ స్పూర్తిని విస్మరించొద్దు
దిశా నిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్ కొణిదల న్యూఢిల్లీ : జనసేన ఢిల్లీ వేదికగా ఎప్పుడు దేశ ప్రగతి, ఉన్నతి, పురోగతి కోసమే ఆలోచన చేస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . ఢిల్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.. ఇలాంటి గొప్ప వేదికను దేశ ఐక్యత, సమగ్రత కోసం ఉపయోగించుకుంటాం అన్నారు. .జనసేన పార్టీకి లోక్ సభలో ఇద్దరు ఎంపీలు, రాజ్యసభలో ఒక ఎంపీ బలం ఉంది. పార్టీ ఎంపీలపై చాలా…
-

షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలిరోజు పర్యటనలో ముందుగా సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. భారత్‌లో సింగపూర్‌కు ఉన్న ఆర్ధిక, వాణిజ్య ఒప్పందాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం స్పష్టం చేశారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సీఎం కోరారు.…
-

మరోసారి చర్చకు తెర తీసిన యానిమల్ సీన్
ప్రేమ, రొమాన్స్ ను తీసిన వంగా సందీప్ రెడ్డి ముంబై : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకుడు వంగా సందీప్ రెడ్డి తీసిన హిందీ మూవీ యానిమల్. ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీ రోల్ పోషించింది. ఇందులో బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. అయితే అవి కథా పరంగా మాత్రమే తీశానని, తాను బూతు తీయలేదని ప్రకటించాడు వంగా సందీప్ రెడ్డి ధైర్యంగా. ఇక…
-

ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది
స్పష్టం చేసిన ఎంపీ సుప్రియా సూలే ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కి చెందిన పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది ఎన్సీపీని కాంగ్రెస్ పార్టీలో కలుపుతారని. దీనిపై మంగళవారం సుప్రియా సూలే తీవ్రంగా స్పందించారు. ఇది తన వరకు కూడా వచ్చిందన్నారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. కేంద్రంలో UPA ప్రభుత్వంలో 10 ఏళ్లు, అలాగే మహారాష్ట్రలో 18…
-

తెలంగాణ వివాదం జనసేన ఢిల్లీ సమావేశం
తెలంగాణవాదులు పవన్ కళ్యాణ్ పై ఫైర్ న్యూఢిల్లీ : ఇప్పుడు అందరి కళ్లు తెలంగాణపై పడ్డాయి. జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య తెలంగాణపై నోరు పారేసుకున్నారు. మీ అయ్య జాగీరా అని కామెంట్ చేయడం కలకలం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి నోరు జారితే బడిత పూజ చేస్తామని హెచ్చరించారు. మరో వైపు బీజేపీ కన్ను తెలంగాణపై ముఖ్యంగా హైదరాబాద్ పై పడింది.…
-

మీనాక్షి విషయంలో హైకమాండ్ సీరియస్
ఎవరు లీకు చేశారనే దానిపై విచారణ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఇదే అంశం ఆ పార్టీని కలవరానికి గురి చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి ఆమెకు సంబంధించిన కేసు ఫైల్ ఎలా మధ్యప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీకి ఎలా చేరిందని, ఎవరు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందేలా చేశారో తేలాల్సి ఉందని సీరియస్ గా ఉంది.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











