Author: VijayaBhaskar

  • వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

    శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి గుడిలో తిరుపతి : తిరుప‌తి లోని నారాయణ వనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 24న ఆదివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఉదయం 8.15 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పవిత్ర కార్యక్రమం ఘ‌నంగా జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ పవిత్రత,…

    Continue Reading

  • ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త

    ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త

    చెత్త ఊడ్చి చేతులతో ఎత్తిని మంత్రి స‌వితశ్రీ స‌త్య‌సాయి జిల్లా : ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని అన్నారు మంత్రి ఎస్. స‌విత‌.శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పట్టణంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని చెత్త ఊడ్చారు. స్వయంగా మంత్రి తన చేతులతో చెత్త తీసి డస్ట్ బిన్ లో వేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. క్లీన్ పెనుకొండ – గ్రీన్ పెనుకొండకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.…

    Continue Reading

  • తెలుగు అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తా

    తెలుగు అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తా

    నూత‌న చైర్మ‌న్ కూర‌పాటి వెంక‌ట్ నారాయ‌ణ వ‌రంగ‌ల్ జిల్లా : తెలుగు అకాడ‌మీ నూత‌న చైర్మ‌న్ గా ఎంపికైన డాక్ట‌ర్ కూర‌పాటి వెంక‌ట్ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాన‌ని చెప్పారు. త‌న‌ను ఘ‌నంగా స‌న్మానించారు వ‌రంగ‌ల్ లోని హ‌నుమ‌కొండ లోని త‌న నివాసంలో. వెంక‌ట్ నారాయ‌ణ త‌న జీవిత కాలంలో తెలంగాణ ఉద్య‌మానికి ఇతోధికంగా సేవ‌లు అందించారు. తెలంగాణ ఉద్యమ నిర్మాతగా గుర్తింపు పొందారు. అలుపెరుగని ఉద్యమకారుడిగా పేరొందారు. తెలంగాణ…

    Continue Reading

  • రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై అసంతృప్తి

    రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంపై అసంతృప్తి

    కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ (NLC), కోలిండియా (CIL) రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు మంత్రి కిష‌న్ రెడ్డి. గతేడాది అక్టోబర్ లోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయ‌ని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తూ దీనిపై…

    Continue Reading

  • ఆ ఫొటోలు నావి కావు అవ‌న్నీ ఫేక్

    ఆ ఫొటోలు నావి కావు అవ‌న్నీ ఫేక్

    న‌టి రుక్మిణి వ‌సంత్ షాకింగ్ కామెంట్స్ బెంగ‌ళూరు : క‌న్న‌డ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టి రుక్మిణి వ‌సంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న పేరుతో న‌కిలీ వీడియోలు, ఫోటోలు, ఫేక్ ఐడీల‌తో ద‌ర్శ‌నం ఇస్తున్నాయ‌ని వాపోయింది. శ‌నివారం ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది న‌టి. తన డీప్ ఫేక్ AI వీడియోలపై హీరోయిన్ రుక్మిణీ వసంత్ ఆగ్రహం వ్య‌క్తం చేసింది. తాను బికినీతో స్విమ్మింగ్ పూల్లో దిగుతున్నట్లుగా…

    Continue Reading

  • కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేష‌న్ ఆప‌రేష‌న్లలో నిమ్స్ రికార్డ్

    కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేష‌న్ ఆప‌రేష‌న్లలో నిమ్స్ రికార్డ్

    వైద్యుల‌ను స‌న్మానించిన మంత్రి దామోద‌ర హైద‌రాబాద్ : నిమ్స్‌లో విజయవంతంగా 2 వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసిన సందర్భంగా నిమ్స్‌ డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సత్కరించారు. ఈ మేరకు శనివారం నిమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిమ్స్‌లో విజయవంతంగా 2,000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు పూర్తి కావడం తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగానికి గర్వ కారణం అన్నారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన నిమ్స్ వైద్యులు, నర్సులు,…

    Continue Reading

  • ప‌ర్యాట‌క కేంద్రాలుగా ఏపీలోని గ్రామాలు

    ప‌ర్యాట‌క కేంద్రాలుగా ఏపీలోని గ్రామాలు

    పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : రాష్ట్రంలో విశిష్టతలు, ప్రత్యేకతలు కలిగిన గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అయితే, పర్యాటకులు వాటిని చూడటానికి వెళ్ళినప్పుడు, అక్కడ సౌకర్యాల కొరత నిరాశకు గురిచేస్తుందని అన్నారు. ఫలితంగా చాలా మంది ఆసక్తి కోల్పోతున్నారని పేర్కొన్నారు. దీనికోసం పంచాయతీ రాజ్ అధికారులు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, వారు తమ ఇళ్లలోనే తగిన సౌకర్యాలు కల్పిస్తారని…

    Continue Reading

  • కుల ప్రాతిప‌దిక‌న ప‌ద‌వులు రాలేదు : ర‌మేష్

    కుల ప్రాతిప‌దిక‌న ప‌ద‌వులు రాలేదు : ర‌మేష్

    టీవీకే లౌకిక వాదానికి క‌ట్టుబ‌డి ఉంద‌న్న మంత్రి చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ర‌మేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు చేస్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. శ‌నివారం ఆయ‌న చెన్నైలో మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ లౌకిక వాదానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇప్ప‌టికే త‌మ పార్టీ నాయ‌కుడు, సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పార్టీ పెట్టిన స‌మ‌యంలో,…

    Continue Reading

  • రప్పా రప్పా అంటే భయపడేది లేదు

    రప్పా రప్పా అంటే భయపడేది లేదు

    నిప్పులు చెరిగిన నారా లోకేష్ బాబు క‌డ‌ప జిల్లా : మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయ‌న మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు.రప్పా, రప్పా అంటే భయపడే వారు ఎవరూ లేరిక్కడ అని హెచ్చ‌రించారు. మీ నాయకుడిని, వారి తండ్రిని చూశాం. రప్పా, రప్పాకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత నాది అన్నారు. రెడ్ బుక్ అంటేనే భయపడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. చివరకు ఎర్ర కారు చూసినా భయపడుతున్నారు. జగన్ రెడ్డిది బెంతాహై.…

    Continue Reading

  • ముదిరాజ్ కులాల‌ను బీసి -ఏ కేట‌గిరీలో చేర్చితే ఒప్పుకోం

    ముదిరాజ్ కులాల‌ను బీసి -ఏ కేట‌గిరీలో చేర్చితే ఒప్పుకోం

    బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి ప్రకటన హైద‌రాబాద్ : ముదిరాజ్ కులాల‌ను బీసి -ఏ కేట‌గిరీలో చేర్చితే ఒప్పుకోం అని స్ప‌ష్టం చేసింది బీసీ – ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి. తెలంగాణ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బడుగు బలహీన వర్గాల నేత వి.హనుమంతరావుని కలిసి బీసీ ఏ కులాల తరఫున వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ – ఏ కులాలు సామాజికంగా, ఆర్థికంగా,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports