Category: EDITORS CHOICE

EDITORS CHOICE

  • స్వేచ్ఛ‌కు స‌లాం దేశానికి గులాం

    స్వేచ్ఛ‌కు స‌లాం దేశానికి గులాం

    స‌మున్న‌త భార‌తం స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకుని నిల‌బ‌డే రోజు ఆగ‌స్టు 15. దేశానికి స్వేచ్ఛ ల‌భించిన రోజు. ఈరోజు కోసం కోట్లాది మంది క‌ళ్ల‌ల్లో వ‌త్తులు వేసుకుని నిరీక్షించిన రోజు. వేలాది మంది త్యాగాల‌, బ‌లిదానాల పునాదుల సాక్షిగా భార‌త దేశానికి స్వేచ్ఛ ల‌భించిన రోజు. స‌రిగ్గా అర్ధ‌రాత్రి ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందిన దినం. ఇందుకు గుర్తుగా కోట్లాది గుండెలలో ప్ర‌వ‌హించే నినాదం మేరా భార‌త్ మ‌హాన్ అంటూ మ‌రోసారి దిక్కులు పిక్క‌టిల్లేలా…

    Continue Reading

  • సీఎం రేవంత్ నిర్ణ‌యం రాజ్యాంగ విరుద్దం

    సీఎం రేవంత్ నిర్ణ‌యం రాజ్యాంగ విరుద్దం

    ”అధికారం ఉంది క‌దా అని, ప‌ద‌విని అడ్డం పెట్టుకుని ఏది ప‌డితే అది మాట్లాడ‌టం, త‌నే చ‌ట్ట‌మ‌ని, తానే శాస‌న‌మ‌ని, తాను చెప్పింది వేద‌మ‌ని, అదే ఆచ‌రించాల‌ని అనుకోవడం ప్ర‌జాస్వామ్యానికి విరుద్దం. ఇది ఏనాటికీ , ఎవ‌రికీ మంచిది కాదు. ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తూ పోతే రాచ‌రికం త‌ప్ప మ‌రోటి అంటూ ఉండ‌దు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ, లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకుని ప‌వ‌ర్ ను ఉప‌యోగిస్తామంటే న్యాయ స్థానం చూస్తూ ఊరుకోదు. ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా…

    Continue Reading

  • భారీ మోసం ‘చిత్ర‌పురి’ విచిత్రం

    భారీ మోసం ‘చిత్ర‌పురి’ విచిత్రం

    అక్ర‌మార్కుల‌కు, అవినీతి ప‌రుల‌కు, రియ‌ల్ ఎస్టేట్ ద‌ళారుల‌కు, మోసగాళ్ల‌కు, వైట్ కాలర్ నేరాల‌కు కేరాఫ్ గా మారింది తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్. ఐటీ, లాజిస్టిక్, రియ‌ల్ ఎస్టేట్, ఫార్మా, సినీ రంగాల‌కు హ‌బ్ గా ఉన్న ఈ సిటీ ఇప్పుడు అందినంత మేర దోచుకునేందుకు అక్ష‌య‌పాత్ర‌గా మారింది. ఇక్క‌డ భూమి ఉండటం ఓ ఫ్యాష‌న్, స్టేట‌స్ సింబ‌ల్ కూడా. నిజాం కాలం నాటి నుంటి నేటి రేవంత్ రెడ్డి వ‌ర‌కు ఈ న‌గ‌రం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. భిన్న…

    Continue Reading

  • ట్ర‌బుల్ షూట‌ర్ పాలిటిక్స్ లో రీ ఎంట‌ర్..?

    ట్ర‌బుల్ షూట‌ర్ పాలిటిక్స్ లో రీ ఎంట‌ర్..?

    ఎవ‌రీ ట్ర‌బుల్ షూట‌ర్, ఏమిటా క‌థ అనుకుంటున్నారా. ఈ దేశ రాజ‌కీయాల‌లో విల‌క్ష‌ణ‌మైన రాజ‌కీయ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు వాడైన ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. సంస్కృతి, సాంప్ర‌దాయాల‌తో పాటు భాషాభిమానం మెండుగా ఉన్న వ్య‌క్తి. క‌ర‌డు గ‌ట్టిన హిందూత్వ సంస్థ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లో కార్య‌క‌ర్త‌గా ప్రారంభ‌మైన ఆయ‌న జీవితం ఎన్నో స‌వాళ్ల‌ను, మ‌రెన్నో…

    Continue Reading

  • జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అభిశంస‌న..గట్టెక్కేనా

    జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అభిశంస‌న..గట్టెక్కేనా

    మ‌రోసారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ‌. ఆయ‌న‌పై అభిశంస‌న తీర్మానం ప్ర‌వేశ పెట్టేందుకు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌న‌పై న‌మోదైన నోట్ల ద‌గ్ధం కేసుకు సంబంధించి ముగ్గురితో కూడిన ద‌ర్యాప్తు ప్యాన‌ల్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. జస్టిస్ వర్మపై వచ్చిన అభియోగాలు మామూలువి కావ‌ని, తీవ్రమైనవి కాబట్టి ఆయన తొలగింపు ప్రక్రియ ప్రారంభించాలని బిర్లా స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన క‌మిటీలో సుప్రీంకోర్టు…

    Continue Reading

  • మోదీ..ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారా ప్ర‌ధానిగా కొన‌సాగుతారా..?

    మోదీ..ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారా ప్ర‌ధానిగా కొన‌సాగుతారా..?

    143 కోట్ల భార‌త దేశాన్ని ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని అడ్డం పెట్టుకుని శాసిస్తున్న నరేంద్ర దామోద‌ర దాస్ మోదీపై ప్ర‌తిప‌క్షాల‌లో కంటే స్వ‌ప‌క్షంలోనే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీకి ఆక్సిజ‌న్ ను అందిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆ మ‌ధ్య‌న నాగ‌పూర్ లో జ‌రిగిన ఓ స‌మావేశంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 75 ఏళ్లు వ‌చ్చాయంటే, శాలువా క‌ప్పుతున్నారంటే ఇక మ‌న క‌థ ముగిసినట్టే. అంటే అర్థం శేష జీవితం గ‌డ‌పాల్సిందే. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి.…

    Continue Reading

  • హ‌ద్దులు దాటుతున్న వెబ్ సీరీస్

    హ‌ద్దులు దాటుతున్న వెబ్ సీరీస్

    త‌రం మారింది. అభిప్రాయాలు, ఆలోచ‌న‌లు, ప్ర‌వ‌ర్త‌న‌లు , అభిరుచులు మారుతున్నాయి. ప్ర‌తిదీ వ్యాపారం కావ‌డంతో బూతు శ్రుతి మించుతోంది. ఇప్ప‌టికే సెక్స్ , భ‌క్తి రెండూ స‌మాన స్థాయిలో పోటీ ప‌డుతున్నాయి. మూఢ‌త్వం మనుషుల్ని కాకుండా చేస్తుంటే సెక్స్ మాత్రం టోట‌ల్ గా డామినేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా అమ్ముడు పోతున్న రంగం ఏదైనా ఉందంటే అది శృంగార‌మే. టాప్ 5 వెబ్ సైట్స్ ల‌లో వ‌ర‌ల్డ్ వైడ్ గా చూస్తే సెక్స్ , పోర్న్…

    Continue Reading

  • ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌కు ‘సుప్రీం’ చికిత్స

    ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌కు ‘సుప్రీం’ చికిత్స

    ప్ర‌జాస్వామనే దేవాల‌యానికి గుండె కాయ లాంటిది భార‌తీయ ఎన్నిక‌ల సంఘం (సీఈసీ). అదే గ‌తి త‌ప్పితే ఎలా. ఎంత పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉంటే అంత దేశానికి మేలు జ‌రుగుతుంది. వ్య‌వ‌స్థ‌ల‌ను నియంత్రించి స్పూర్తి దాయ‌కంగా ఉండాల్సిన ఏకైక కీల‌క‌మైన వ్య‌వ‌స్థ కేంద్ర ఎన్నిక‌ల సంఘానిది. దీనికి స్వ‌యం ప్ర‌తిపత్తి ఉంది. భార‌త రాజ్యాంగం అప‌రిమిత‌మైన అధికారాలు క‌ట్ట‌బెట్టింది. కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సింది ఈసీనే. దాని గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ఇదేమో మార్కెట్…

    Continue Reading

  • నెల‌స‌రిలో సెల‌వు ఇస్తే త‌ప్పేంటి..?

    నెల‌స‌రిలో సెల‌వు ఇస్తే త‌ప్పేంటి..?

    ప్ర‌తి నెల నెలా వ‌చ్చే రుతుస్రావం (నెల‌స‌రి) ను ఇంకా ఈ దేశంలో నేరంగా భావిస్తున్న వాళ్లు ఉన్నారు. దాని పేరుతో మ‌హిళ‌లు, యువ‌తులు, బాలిక‌ల‌ను దూరంగా నెట్టి వేసే ప్ర‌య‌త్నం చేస్తున్న ద‌రిద్రులు ఉన్నారు. నెల‌స‌రి పేరుతో ఇంట్లోనే దూరంగా ఉంచే వివ‌క్ష కూడా చాలా చోట్ల కొన‌సాగుతోంది. అస‌లు నెల‌స‌రి అనేది నిత్యం స్త్రీకి సంబంధించిన శారీర‌క ధ‌ర్మం. ప్ర‌తి నెలా నెలా మార్పులు చోటు చేసుకుంటాయి. దీనిని చెడు ర‌క్తం అని కూడా…

    Continue Reading

  • ‘కోమ‌టిరెడ్డి’ రాద్దాంతం సీఎం ప‌క్క‌లో బ‌ల్లెం

    ‘కోమ‌టిరెడ్డి’ రాద్దాంతం సీఎం ప‌క్క‌లో బ‌ల్లెం

    వందేళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ స‌ముద్రం లాంటిది. ఎప్పుడు అల‌లు వ‌స్తాయో , సునామీ ముంచుకొస్తుందో, ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌రికీ తెలియదు. ఆ పార్టీలో హై క‌మాండే కీల‌కం. దేశంలో ఎక్క‌డ‌, ఏరాష్ట్రంలో ప‌వ‌ర్ లో ఉన్నా లేక పోయినా రిమోట్ కంట్రోల్ మాత్రం వారి చేతుల్లోనే ఉంటుంది. ఇది మొద‌టి నుంచి వ‌స్తున్న క‌థే. ఎవరికి ఎప్పుడు అంద‌లం ద‌క్కుతుందో, ఇంకెప్పుడు త‌మ ప‌ద‌వి పోతుందో చెప్ప‌లేం. ఉమ్మ‌డి ఏపీలో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports