నేటి నుంచి ప్ర‌జా ప్ర‌భుత్వ ఉత్స‌వాలు

డిసెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు అన్ని జిల్లాల్లో హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ఉత్సవాలను నిర్వహించనున్నారు.డిసెంబర్ 1 వ తేదీన మక్తల్‌లో, 2 వ తేదీన…

భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ దేశానికి రోల్ మోడ‌ల్

చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ రైజింగ్ విజ‌న్ -2047 డాక్యుమెంట్ దేశానికి ఓ రోల్ మోడ‌ల్ గా మార‌నుంద‌ని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఓఆర్ఆర్ అంతర్భాగంలో ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్…

సిరిసిల్ల జిల్లా అధ్య‌క్షుడిగా సంగీతం శ్రీ‌నివాస్

ప్ర‌మాణ స్వీకారం చేయించిన మంత్రి పొన్నం రాజ‌న్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరు కొన‌సాగుతోంద‌న్నారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం…

బీజేపీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం కావాలి

పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ రాంచంద‌ర్ రావు హైద‌రాబాద్ : సంస్థాగ‌తంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల‌ని పిలుపునిచ్చారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు రాం చంద‌ర్ రావు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారతీయ జనతా…

దేశం గ‌ర్వించ ద‌గిన నాయ‌కుడు వాజ్‌పేయి

ప్ర‌శంసించిన బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన మహోన్న‌త మాన‌వుడు దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. ఆదివారం కోనసీమ…

సహ కుటుంబనం ట్రైలర్ రిలీజ్

ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు బుచ్చి బాబుదిగ్గ‌జ న‌టులు రాజేంద్ర ప్ర‌సాద్, బ్ర‌హ్మానందం క‌లిసి న‌టించిన చిత్రం స‌హ కుటుంబనం. ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న ఆవిష్క‌రించారు. ఈ ఫ్యామిలీ డ్రామా తో తెర‌కెక్కించిన చిత్రం డిసెంబ‌ర్…

తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ బ‌లప‌డాలి

పిలుపునిచ్చిన పార్టీ చీఫ్ శంక‌ర్ గౌడ్ హైద‌రాబాద్ : రాబోయే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే తెలంగాణ‌లో జ‌నసేన పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు నేమూరీ శంక‌ర్ గౌడ్. హైదరాబాద్ లో…

ఓట్ల చోరీ వ‌ల్ల‌నే బీహార్ లో ఎన్డీఏ గెలుపు

కాంగ్రెస్ నేత స‌చిన్ పైల‌ట్ కామెంట్స్ బీహార్ : కాంగ్రెస్ సీనీయ‌ర్ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ కూట‌మికి త‌క్కువ సీట్లు రావ‌డం ప‌ట్ల ఆందోళ‌న చెందారు. ఇది…

విభిన్న ప్ర‌తిభావంతుల‌ను ఆదుకుంటాం

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : విభిన్న ప్ర‌తిభావంతుల‌కు పూర్తి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు విన‌త‌లు…

అమరవీరుల కుటుంబాలకు సన్మానం

వారి వ‌ల్ల‌నే తెలంగాణ వ‌చ్చింద‌న్న హ‌రీశ్ రావు సిద్దిపేట జిల్లా : అమ‌ర వీరుల బ‌లిదానం, ఆత్మ త్యాగం , కేసీఆర్ చేసిన పోరాటం వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం సాధ్య‌మైంద‌న్నారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఇదిలా ఉండ‌గా సిద్దిపేట…