Author: raju

  • అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవం చెర‌గ‌ని సంత‌కం

    అడ‌వి బిడ్డ‌ల ఆరాధ్య దైవం చెర‌గ‌ని సంత‌కం

    కోట్లాది అడ‌వి బిడ్డ‌ల ఆక్రంద‌న‌లు, క‌న్నీళ్ల‌ మ‌ధ్య సెలవు తీసుకున్నాడు శాశ్వ‌తంగా శిబు సోరేన్. నా శ్వాస మీకోసం, ఈ దేహం ఈ అంద‌మైన అడ‌విలోనే సేద దీరాల‌ని అనుకుంటోందంటూ వెళ్లి పోయాడు. సామాజిక సంస్క‌ర్త నుండి దిగ్గ‌జ గిరిజ‌న నాయ‌కుడిగా ఆయ‌న సాగించిన ప్ర‌స్థానం అద్వితీయం, చారిత్రాత్మ‌కం. ఈ దేశ చిత్ర ప‌టంలో జార్ఖండ్ అనే రాష్ట్రం ఉందంటే దానికి కార‌ణం త‌నే. పుట్టుక‌తోనే క‌ష్టాల‌ను చ‌వి చూసిన త‌ను స్వేచ్ఛ లేకుండా ఎలా బ‌త‌క‌డం…

    Continue Reading

  • మూగ బోయిన ‘స‌త్యం’ దివికేగిన ‘ధిక్కార స్వ‌రం’

    మూగ బోయిన ‘స‌త్యం’ దివికేగిన ‘ధిక్కార స్వ‌రం’

    ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు. వాళ్ల‌కు ఏ ఇబ్బంది క‌లిగినా నేను ఒప్పుకోను. కేప‌టలిజం ఇవాళ ప్ర‌పంచాన్ని క‌బ‌లించ వ‌చ్చు కానీ రేప‌టి రోజున సోష‌లిజ‌మే యావ‌త్ మాన‌వాళికి, ప్ర‌పంచానికి మార్గం చూపుతుంది. అన్నం పండించే రైతుల కోసం నా శ్వాస ఉన్నంత వ‌ర‌కు మ‌ద్ద‌తు ఇస్తూనే ఉంటాను. అధికారంలో ఉన్నా లేకున్నా నేను పోరాడుతూనే ఉంటాను. నిజం కోసం, స‌త్యం కోసం ఎన్ని క‌ష్టాలు ఎదురైనా, ఇంకెన్ని ఇబ్బందులు వ‌చ్చినా , చివ‌ర‌కు చావు ప‌ల‌క‌రించినా నేను…

    Continue Reading

  • క్యాంపా కోలా మార్కెట్ లో ఓలాలా

    క్యాంపా కోలా మార్కెట్ లో ఓలాలా

    వ్యాపారం..రాజ‌కీయం క‌ల‌గ‌లిసి పోయిన చోట ఒప్పందాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మోదీ ఎప్పుడైతే ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరాడో ఆనాటి నుంచి నేటి దాకా ఈ దేశంలోని ప్ర‌ధాన వ‌న‌రుల‌న్నీ ముగ్గురు చేతుల్లోకి వెళ్లి పోయాయి. వారి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క గాలి మాత్రమే మిగిలి ఉంది. అన్నీ వ్యాపార ప‌రిధిలోకి వెళ్లి పోయాయి. దానిని కూడా త‌మ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు. ఈ దేశంలో ప్ర‌ధానంగా రిల‌య‌న్స్…

    Continue Reading

  • ల‌క్ష‌లాది డ్రైవ‌ర్లు..కార్మికుల‌కు స‌లావుద్దీన్ స్పూర్తి

    ల‌క్ష‌లాది డ్రైవ‌ర్లు..కార్మికుల‌కు స‌లావుద్దీన్ స్పూర్తి

    ఎవ‌రీ షేక్ స‌లావుద్దీన్ అనుకుంటున్నారా. భార‌త దేశంలో పేరు పొందిన యూనియ‌న్ నాయ‌కుడు. అంతే కాదు కోట్లాది మంది ప్ర‌యాణీకుల‌ను త‌మ గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్న ట్యాక్సీ డ్రైవ‌ర్లు, కార్మికుల‌కు షేక్ స‌లావుద్దీన్ స్పూర్తిగా నిలుస్తున్నాడు. ఆ మ‌ధ్య‌న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో త‌ను కూడా పాలు పంచుకున్నాడు. యువ నాయ‌కుడితో క‌లిసి న‌డిచారు. ఆప్యాయంగా వెన్ను త‌ట్ట‌డ‌మే కాదు త‌న భుజం మీద చేయి వేసి…

    Continue Reading

  • ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం కామెంట్స్ క‌ల‌క‌లం టీటీడీలో సంచ‌ల‌నం

    ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం కామెంట్స్ క‌ల‌క‌లం టీటీడీలో సంచ‌ల‌నం

    ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తుల‌ను క‌లిగి ఉన్న దేవుళ్ల‌లో తిరుమ‌ల‌లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఒక‌రు. ప్ర‌తి నిత్యం 70 వేల నుంచి 80 వేల మంది దాకా భ‌క్తులు సుదూర ప్రాంతాల నుండి త‌ర‌లి వ‌స్తారు. ఇక బ్ర‌హ్మోత్స‌వాలు, ఇత‌ర పుణ్య దినాలు, పండుగ‌ల రోజుల‌లో ద‌ర్శించుకునే వారి సంఖ్య దాదాపు 1,00,000కు పైగా దాటుతుంది. ప్ర‌తి నిత్యం భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వ‌రి హుండీ ఆదాయం రూ.…

    Continue Reading

  • హెచ్‌సిఏ నిర్వాకం క్రికెట్ కు మంగ‌ళం

    హెచ్‌సిఏ నిర్వాకం క్రికెట్ కు మంగ‌ళం

    అంద‌రి క‌ళ్లు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఏ ) పై ప‌డ్డాయి. గ‌త కొన్నేళ్లుగా దీని నిర్వ‌హ‌ణ‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. కోట్లాది రూపాయ‌ల ఆదాయం క‌లిగిన ఈ సంస్థపై ఆధిప‌త్యం చెలాయించేందుకు అన్ని వ‌ర్గాలు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ఇక్క‌డ రాజ‌కీయాలు మ‌రింత ముదిరి పాకాన పడ్డాయి. కోర్టు కేసుల దాకా వెళ్లింది. ఎవ‌రు హెచ్‌సిఏకు అధ్య‌క్షుడైనా, కొత్త కార్య‌వ‌ర్గం కొలువు తీరినా సీన్ మార‌లేదు. ప‌లు రాష్ట్రాల‌లో క్రికెట్ అసోసియేష‌న్…

    Continue Reading

  • సీఎం ఢిల్లీ బాట మేడం జ‌నం బాట

    సీఎం ఢిల్లీ బాట మేడం జ‌నం బాట

    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం జ‌రుగుతోంద‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇక్క‌డికి రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ గా మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఎప్పుడైతే వ‌చ్చిందో అప్ప‌టి నుంచి నేటి దాకా సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్య‌త త‌గ్గిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. విచిత్రం ఏమిటంటే ప్ర‌భుత్వంలో ఉన్న‌ది కాంగ్రెస్ పార్టీ. జ‌న‌హిత పాద‌యాత్ర పేరుతో ప‌రిగి నుంచి ప్రారంభించ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది. మ‌రో వైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట ప‌ట్ట‌డంలో రికార్డ్ బ్రేక్…

    Continue Reading

  • ప్ర‌జా ధ‌నానికి క‌న్నం అనిల్ అంబానీ భారీ మోసం

    ప్ర‌జా ధ‌నానికి క‌న్నం అనిల్ అంబానీ భారీ మోసం

    ఈ దేశంలో ల‌క్ష కోట్ల‌కు పైగా రుణాల‌ను మాఫీ చేసిన ఘ‌న‌త కేంద్రంలో కొలువు తీరిన న‌రేంద్ర మోదీ స‌ర్కార్. ప్ర‌త్యేకించి అయితే అంబానీ లేదంటే అదానీ జ‌పం చేస్తూ వ‌స్తున్న క్ర‌మంలో మ‌రో భారీ మోసం తెర మీద‌కు వ‌చ్చింది. ఆక్షాత్తు ప్ర‌జా దేవాల‌యంగా భావించే పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి రిల‌య‌న్స్ గ్రూప్ కు చెందిన అనిల్ అంబానీ ప్ర‌జా ధ‌నం లూటీ చేసిన మోసం ఏక‌రువు పెట్టారు. ఇది వాస్త‌వమేనంటూ స్పష్టం చేశారు.…

    Continue Reading

  • సైబ‌ర్ కేటుగాళ్లు రూ. 23 వేల కోట్లు కొట్టేశారు

    సైబ‌ర్ కేటుగాళ్లు రూ. 23 వేల కోట్లు కొట్టేశారు

    మేక్ ఇన్ ఇండియా, స్టార్ట‌ప్ ఇండియా, టెక్నాల‌జీ హ‌బ్ గా భార‌త్ విరాజిల్లుతోందంటూ నిత్యం ప్ర‌చారం చేసుకునే ఇండియాలో సైబ‌ర్ కేటుగాళ్లు (నేర‌స్థులు) ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 23,000 కోట్లకు క‌న్నం వేశారు. త‌మ తెలివి తేట‌ల‌కు ప‌ని చెప్పారు. అప్ప‌నంగా త‌మ బినామీ ఖాతాల్లోకి మ‌ళ్లించారు. ప్ర‌తి రోజూ దేశ వ్యాప్తంగా ఇలాంటి వారి బారిన ప‌డి మోసానికి గుర‌వుతున్న వాళ్లు కోకొల్ల‌లు. వీరి గురించి ఎంత చెప్పినా. ఎన్ని జాగ్ర‌త్త‌లు…

    Continue Reading

  • సిగాచి ఘ‌ట‌న స‌రే పోయిన ప్రాణాల మాటేంటి..?

    సిగాచి ఘ‌ట‌న స‌రే పోయిన ప్రాణాల మాటేంటి..?

    ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్ర‌మాదానికి ఆహుత‌య్యారు. రంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని విస్తు పోయేలా చేసింది. ఇంత‌టి ఘోరం జ‌రిగినా యాజ‌మాన్యం ఇప్ప‌టి వ‌ర‌కు ముందుకు రాలేదు. జ‌రిగిన త‌ప్పును స‌రి చేసేందుకు ఒప్పుకోక పోవ‌డం క్ష‌మించ‌రాని నేరం. విచిత్రం ఏమిటంటే ఇంకా 8 మంది ఆచూకీ దొర‌క‌లేదు. రేవంత్ రెడ్డి స‌ర్కార్ కొలువు తీరాక…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports